Asianet News TeluguAsianet News Telugu
11 results for "

Canara Bank

"
Telugu Akademi scam: What are the possibilities to fraudTelugu Akademi scam: What are the possibilities to fraud

తెలుగు అకాడమీ నిధుల స్కామ్: సైనింగ్ అథారిటీ వీరే... అసలేం జరిగింది?

తెలుగు అకాడమీలో జరిగిన నిధుల గోల్ మాల్ వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు నాలుగు బ్యాంకుల నుంచి నిధులు దారి మళ్లాయి. ఇది ఎలా జరిగే అవకాశం ఉందనేది ప్రశ్న.

Telangana Oct 1, 2021, 9:55 AM IST

Telugu Akademi scam: funds drom Canara bank Chandanagar branch missingTelugu Akademi scam: funds drom Canara bank Chandanagar branch missing

తెలుగు అకాడమీ నిధుల స్కామ్: తవ్వుతున్న కొద్దీ.... మరో గోల్ మాల్ వెలుగులోకి..

తెలుగు అకాడమీలో తవ్వుతున్న కొద్దీ మరిన్ని ఆర్థిక అక్రమాలు బయపడుతున్నాయి. తాజాగా మరో ఘటన వెలుగు చూసింది. చందానగర్ కెనరా బ్యాంకులో రూ.8 కోట్ల గోల్ మాల్ జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది.

Telangana Oct 1, 2021, 7:31 AM IST

bank services may be affected by the strike of banks in mid march know more herebank services may be affected by the strike of banks in mid march know more here

బ్యాంక్ కస్టమర్లకు అలెర్ట్.. మార్చ్ 15, 16 తేదీల్లో బ్యాంకుల సమ్మే.. ఒక్కనెలలోనే భారీగా సెలవులు

మీరు బ్యాంక్ కస్టమర్లు అయితే లేదా ప్రతిరోజూ బ్యాంక్ సందర్శించే వారు అయితే ఈ  మార్చ్ నెలలో  బ్యాంక్ ఎన్ని రోజులు పనిచేస్తుందో తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే  మార్చి 15, 16 తేదీల్లో సమ్మే  కారణంగా బ్యాంకు సేవలను ప్రభావితం చేస్తుందని ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ గురువారం తెలిపింది.

business Mar 5, 2021, 3:57 PM IST

A dead body was brought in canara bank rural branch to get money deposited in his accountA dead body was brought in canara bank rural branch to get money deposited in his account

డబ్బుల కోసం బ్యాంక్ కి ‘శవం’.. హడలిన సిబ్బంది

మూడు గంటలపాటు మహేష్ మృతదేహం బ్యాంకులోనే ఉంది. బ్యాంకు మేనేజర్ ఎంత నచ్చజెప్పినా గ్రామస్తులు అతని మాట వినిలేదు. దీంతో చేసేదేమీ లేక బ్యాంకు మేనేజరు తన జేబులోని రూ. 10 వేలు తీసి, వారికిచ్చి శాంతపరిచారు

NATIONAL Jan 6, 2021, 8:16 AM IST

Judge Ramakrishna arrested in forgery caseJudge Ramakrishna arrested in forgery case

జడ్జి రామకృష్ణ అరెస్టు: పిన్నమ్మ మరణించాక ఫోర్జరీ చెక్కులతో...

జడ్జి రామకృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. పలు వివాదాల్లో చిక్కుకున్న రామకృష్ణపై కెనరా బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు చేశారు. పిన్నమ్మ మరణించిన తర్వాత ఫోర్జరీ చెక్కులతో డబ్బులు తీసుకున్నాడని ఆయన ఆరోపించారు.

Andhra Pradesh Dec 11, 2020, 6:51 PM IST

canara bank so recruitmen 2020 notification released check details herecanara bank so recruitmen 2020 notification released check details here

కెనరా బ్యాంక్‌లో ఉద్యోగాలు‌.. కొద్దిరోజులే అవకాశం.. వెంటనే అప్లయి చేసుకోండీ..

కెనరా బ్యాంకు వివిధ విభాగాల్లో ఖాళీగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు కెనరా బ్యాంక్ ఎస్‌ఓ దరఖాస్తును 15 డిసెంబర్ 2020 న లేదా అంతకు ముందు అధికారిక వెబ్‌సైట్ - canarabank.com లో సమర్పించవచ్చు. 

Bank Jobs Dec 11, 2020, 5:03 PM IST

canara bank recruitment 2020 released apply online 220 specialist officer jobs at canara bank sitecanara bank recruitment 2020 released apply online 220 specialist officer jobs at canara bank site

బీఈ, బీటెక్‌ అర్హతతో కెన‌రాబ్యాంకులో భారీగా ఉద్యోగాలు.. వెంటనే ధరఖాస్తు చేసుకోండీ..

ఈ పోస్టులు బిఐ స్పెషలిస్ట్, ఎస్ఓసి అడ్మినిస్ట్రేటర్, మేనేజర్, సీనియర్ మేనేజర్, కాస్ట్ అకౌంటెంట్, డేటా మైనింగ్ ఎక్స్‌పోర్ట్ మొదలైన విభాగాలలో ఉన్నాయి. 

Govt Jobs Nov 27, 2020, 3:40 PM IST

HDFC Bank cut its MCLR  on loans for all tenors by 10 basis pointsHDFC Bank cut its MCLR  on loans for all tenors by 10 basis points

బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త.. గృహ, వ్యక్తిగత లోన్లపై వడ్డీ తగ్గింపు..

 రుణ  రేటు తగ్గింపు శుక్రవారం నుండి అమలులోకి వస్తుంది, అంటే ఆగస్టు 7, 2020 అని బ్యాంక్ వెబ్‌సైట్ లో తెలిపింది. గత నెలలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఎమ్‌సిఎల్‌ఆర్‌ను రుణాలపై 20 బిపిఎస్ తగ్గించింది. 

business Aug 7, 2020, 5:42 PM IST

new md and ceos appointed for bank of baroda and bank of india and canara banknew md and ceos appointed for bank of baroda and bank of india and canara bank

ఆ మూడు బ్యాంకుల కోసం కొత్త ఎం.డి, సిఇఓలు...ఎందుకు ?

బ్యాంక్ ఆఫ్ బరోడాకు కొత్త మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ప్రభుత్వం సంజీవ్ చాధాను నియమించింది. సంజీవ్ చాధా ప్రస్తుతం ఎస్‌బి‌ఐ క్యాపిటల్ మార్కెట్స్  ఎండి, సిఇఓగా పనిచేస్తున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బి‌ఐ) వ్యాపార, బ్యాంకింగ్ పెట్టుబడి విభాగనికి ఎండి, సిఇఓ ఉన్నరు.

business Jan 23, 2020, 1:22 PM IST

You may not be able to use ATM twice a day if banks have their wayYou may not be able to use ATM twice a day if banks have their way

ఏటీఎం విత్‌ డ్రా రోజుకోసారే?: కాదంటే ఓటీపీ వస్తుంది..


ఏటీఎం కేంద్రాల వద్ద మోసాలను నిరోధించేందుకు ఢిల్లీలోని బ్యాంకర్లు సిద్ధమయ్యారు. రోజుకొకసారి మాత్రమే ఏటీఎం నుంచి నగదు విత్ డ్రాయల్‌కు అనుమతించనున్నారు. అంతే కాదు రెండోసారి నగదు విత్ డ్రాయల్ చేస్తే ఓటీపీ నమోదు చేయాలని కెనరాబ్యాంకు ప్రతిపాదిస్తోంది. 

business Aug 28, 2019, 10:54 AM IST

Poralavaram contractor to clear Rs 745 Cr to sub contractorsPoralavaram contractor to clear Rs 745 Cr to sub contractors

పోలవరం కాంట్రాక్టర్ పై దివాలా పిటీషన్

సబ్ కాంట్రాక్టర్లకు సుమారు రూ. 745 కోట్లను ప్రధాన కాంట్రాక్టు సంస్ధ ట్రాన్ స్ట్రాయ్ బకాయిపడింది.

బకాయిలు తీరిస్తే కానీ పనులు ముందుకు సాగే అవకాశాలు లేవని స్పష్టమైపోయింది.

Dec 30, 2017, 8:47 AM IST