ఫిల్మ్ ఇండస్ట్రీలోకి మరో వారసుడు ఎంట్రీ ఇస్తున్నాడు. నందమూరి వారసుడిగా ఇండస్ట్రీని ఏలుతున్నాడు ఎన్టీఆర్. ఇప్పుడు ఆయన బావమరిది నార్నే నితిన్ చంద్ర హీరోగా మారాడు.