BJP MLA Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ షాక్ తగిలింది. మత విశ్వాసాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.