Search results - 1725 Results
 • Pragya Singh Thakur

  Lok Sabha Election 201920, Apr 2019, 5:51 PM IST

  హేమంత్ కర్కరేపై సాధ్వీ ప్రగ్యాసింగ్‌ వ్యాఖ్యలు: ఈసీ నోటీసులు

  బీజేపీ మహిళా నేత సాధ్వి ప్రజ్ఞాసింగ్‌కు ఎన్నికల కమీషన్‌ నోటీసులు జారీ చేసింది. 26/11 ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఐపీఎస్ అధికారి హేమంత్ కర్కరేపై సాధ్వి చేసిన వ్యాఖ్యలపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. 

 • sabarimala
  Video Icon

  Election videos20, Apr 2019, 4:58 PM IST

  పైచేయి ఎవరిది: రాహుల్ వయనాడ్ పోటీ, బిజెపి శబరిమలై ఇష్యూ (వీడియో)

  పైచేయి ఎవరిది: రాహుల్ వయనాడ్ పోటీ, బిజెపి శబరిమలై ఇష్యూ 

 • Telangana20, Apr 2019, 4:21 PM IST

  కాంగ్రెస్ పై ప్రజలకు నమ్మకం లేదు, బీజేపీయే ప్రత్యామ్నాయ పార్టీ: డీకే అరుణ ఫైర్

  తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో నమ్మకం పోయిందన్నారు. ప్రజల విశ్వాసం కోల్పోయిన పార్టీ కాంగ్రెస్ అంటూ విరుచుకుపడ్డారు. నల్గొండ జిల్లా బీజేపీ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆమె తెలంగాణ సీఎం కేసీఆర్ పైనా సెటైర్లు వేశారు. రాష్ట్రంలో అవినీతికి పాల్పడేది రెవెన్యూ అధికారులా లేక టీఆర్ఎస్ నాయకులా అని ప్రశ్నించారు. 
   

 • Mamata Banerjee

  Lok Sabha Election 201920, Apr 2019, 11:32 AM IST

  బెంగాల్‌లో బీజేపీకి రసగుల్లా, మోడీకి మిగిలేది మంచమే: మమత సెటైర్లు

  ప్రధాని నరేంద్రమోడీపై మాటల తూటాలు పేల్చారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా దక్షిణ్ దినాజ్‌పూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో దీదీ పాల్గొన్నారు

 • jayaprada

  Key contenders20, Apr 2019, 10:58 AM IST

  జయప్రదపై వ్యాఖ్యలు.. ఏడ్చేసిన ఆజాంఖాన్

  నోటీ దురుసు కారణంగా ఎన్నికల సంఘం చేత మూడు రోజుల పాటు ప్రచారం చేయకుండా నిషేధం ఎదుర్కొన్నాక కూడా సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్ధి ఆజాంఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు మానలేదు. 

 • manoj sinha

  NATIONAL20, Apr 2019, 8:59 AM IST

  మా వాళ్లని ఏమైనా అంటే కళ్లు పీకేస్తా... బీజేపీ ఎంపీ

  ఎన్నికల వేళ మరో బీజేపీ ఎంపీ నోరు జారారు. ఇప్పటికే పలువురు బీజేపీ నేతలు.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి.. వివాదంలో  ఇరుక్కున్నారు. తాజాగా... మరో ఎంపీ.. సంచలన కామెంట్స్ చేశారు.

 • sadhvi pragya

  NATIONAL20, Apr 2019, 7:55 AM IST

  శాపం పెట్టాను కాబట్టే...: కర్కరేపై సాధ్వీ సంచలన వ్యాఖ్యలు

  బీజేపీ నేత సాధ్వి ప్రజ్ఞాసింగ్‌  తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు.  ఉగ్రవాద నిరోధక దళం మాజీ చీఫ్‌, 26/11 ముంబై ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన హేమంత్‌ కర్కరేపై ఆమె తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. 

 • voter

  Lok Sabha Election 201919, Apr 2019, 7:45 AM IST

  తన ఓటు బీజేపీకి పడిందని... వేలు నరుక్కున్నాడు

  తన ఓటు  పొరపాటున బీఎస్పీకి పడాల్సింది పోయి బీజేపీకి పడిందని ఓ ఓటరు ఏకంగా తన వేలు నరికేసుకున్నాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్ షహర్ నగరంలోని షికార్ పూర్ పోలింగ్ కేంద్రంలో చోటుచేసుకుంది.
   

 • kishan reddy

  Telangana18, Apr 2019, 8:31 PM IST

  ఎంపిటీసి, జడ్పిటీసిలతో ప్రజలకేం ఉపయోగం లేదు: కిషన్ రెడ్డి

  ప్రజలకు అసలు ఉపయోగపడని ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంత తొందర పడుతుందో అర్థం కావడం లేదని బిజెపి నాయకులు కిషన్ రెడ్డి అన్నారు. రాజకీయ నిరుద్యోగులకు తప్ప ఈ ఎన్నికలు సామాన్య ప్రజలకు ఏ విధంగానూ ఉపయోగడవని ఆరోపించారు. అంతేకాకుండా వీరికున్న పరిమిత అధికారాలు కూడా అభివృద్ది, పాలనలో అంత ప్రముఖమైన పాత్రేమీ వహించవని...కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఈ ఎన్నికల నిర్వహణకు ఆగమేఘాల  మీద చర్యలు తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 

 • GVL Rao

  NATIONAL18, Apr 2019, 6:17 PM IST

  జీవిఎల్ పై బూటు విసిరిన శక్తి భార్గవ: ఎవరతను, ఎందుకలా చేశాడు?

  జీవిఎల్ పై దాడి చేసిన వెంటనే భార్గవను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతను ఎందుకు దాడి చేశాడనే విషయం వెంటనే తెలియలేదు. అతన్ని బయటకు పంపించిన తర్వాత జీవిఎల్ మాట్లాడుతూ తనపై జరిగిన దాడికి కాంగ్రెసును నిందించారు. 

 • GVL Rao

  Andhra Pradesh18, Apr 2019, 6:15 PM IST

  ఈసీపై బాబు అనుచిత వ్యాఖ్యలు: జీవీఎల్ కౌంటర్

  ఎన్నికల కమిషన్‌పై చంద్రబాబునాయుడు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. దేశంలోని రాజ్యాంగ వ్యవస్థల సూచించినట్టుగా నడుచుకోవాలని ఆయన ఆయన సూచించారు
   

 • dead man coffin mix up

  NATIONAL18, Apr 2019, 3:30 PM IST

  ప. బెంగాల్ లో బీజేపీ కార్యకర్త అనుమానాస్పద మృతి

  బెంగాల్ రాష్ట్రంలోని పురూలియా ప్రాంతంలో బీజేపీ యువజన విభాగంనేత అనుమానాస్పద స్థితిలో మరణించాడు.  అయితే  తమ పార్టీ నేతను ప్రత్యర్థులు హత్య చేశారని  బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

 • gvl

  Andhra Pradesh18, Apr 2019, 1:54 PM IST

  డిల్లీలో జీవిఎల్‌‌కు అవమానం...మీడియా ముందే చెప్పుతో దాడి (వీడియో)

  ఆంధ్ర ప్రదేశ్ బిజెపి నేత, రాజ్యసభ సభ్యులు జివిఎల్ నరసింహారావు కు ఛేదు అనుభవం ఎదురయ్యింది. ఆయనపై దేశ రాజధాని డిల్లీలో ఓ వ్యక్తి చెప్పు విసిరాడు. మీడియా ఎదుటే హటాత్తుగా జరిగిన ఈ దాడితో జీవిఎల్ షాక్ కు గురయ్యారు. 
   

 • Hema malini
  Video Icon

  Election videos18, Apr 2019, 12:16 PM IST

  ఆ క్రెడిట్ అంతా నాదే: హేమమాలిని (వీడియో)

  తన కృషి వల్లనే మథుర అభివృద్ధి చెందిందని బిజెపి మథుర లోకసభ అభ్యర్థి, సినీ నటి హేమమాలిని అన్నారు. ఎస్పీ, బిఎస్పీలు పరస్పరం పోట్లాడుకోవడంతోనే సరిపెట్టాయని ఆమె విమర్శించారు. ఇక్కడ మోడీ గాలి వీస్తోందని అన్నారు.

 • somu

  Andhra Pradesh17, Apr 2019, 3:56 PM IST

  చంద్రబాబు చిత్రగుప్తుడు, లోకేష్ తింగరిమంగళం: బీజేపీ నేత ఫైర్


  వివాదాలు సృష్టించడంలో చంద్రబాబు దిట్ట అంటూ విమర్శించారు. బాబు తిరోగమనంవైపు పయనిస్తున్నారని ఐదేళ్లలో ఆయన తీరు బాధాకరమన్నారు. ఐదేళ్లలో చంద్రబాబు అవినీతిని పెంచి పోషిచారని మండిపడ్డారు. మోదీవల్ల 20 రకాల అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాల్లో, పట్టణాల్లో జరిగాయని స్పష్టం చేశారు.