Automobile14, Feb 2019, 10:38 AM IST
5 ఏళ్ల తర్వాత భారత విపణిలోకి హోండా సెడాన్ ‘సివిక్’
జపాన్ ఆటోమొబైల్ మేజర్ ఐదేళ్ల తర్వాత భారత మార్కెట్లోకి సివిక్ అనే మోడల్ కారును మళ్లీ వచ్చేనెలలో ఆవిష్కరించనున్నది. సరికొత్త ఫీచర్లలో వినియోగదారులకు హోండా కార్స్ సందడి చేయనున్నది.
cars13, Feb 2019, 4:08 PM IST
ప్రముఖ కంపనీల కార్లపై భారీ తగ్గింపు...రూ.15వేల నుండి రూ.2లక్షల వరకు
వివిధ భారతీయ కార్ల తయారీ సంస్థలు తమ ఉత్పత్తులను విక్రయించేందుకు భారీగా ఆఫర్లు ప్రకటించాయి. కనీసం రూ.15 వేల నుంచి రూ. 2 లక్షల వరకు డిస్కౌంట్లు ప్రకటించిన కార్ల సంస్థలు అదనంగా ఒక ఏడాది బీమా ఫీజు రాయితీ కూడా కల్పించాయి. అదనంగా డీలర్ల వద్ద మరికొన్ని రాయితీలు అందుబాటులో ఉంచాయి.. పదండి.. త్వర పడండి..
Telangana12, Feb 2019, 6:13 PM IST
శుభకార్యానికి వెళుతుండగా రోడ్డు ప్రమాదం...ఇద్దరు మహిళలు మృతి
బంధువుల ఇంట్లో వివాహానికి వెళుతుండగా రోడ్డు ప్రమాదం బారిన పడి ఇద్దరు మహిళలు ప్రాణాలు విడిచారు. మరో ముగ్గురు కూడా తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషాద సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.
News12, Feb 2019, 3:13 PM IST
పీఎంఓ నిర్ణయం... జోరందుకోనున్న విద్యుత్ వాహనాల ఉత్పత్తి
దేశీయంగా విద్యుత్ వాహనాల వాడకాన్ని పెంచడంపైనే కేంద్ర ప్రభుత్వం కూడా కేంద్రీకరించింది. అందుకోసం విద్యుత్ వాహనాల తయారీదారులకు అవసరమైన ఇన్సెంటివ్‌లు కల్పించాలని రాష్ట్రాలను కోరుతోంది. విడి భాగాల తయారీ కోసం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ముడి సరుకుపై సుంకాలు విధించొద్దన్న ఉత్పత్తిదారుల అభ్యర్థనను కేంద్రం మన్నించినట్లు తెలుస్తోంది.
Automobile9, Feb 2019, 1:45 PM IST
business9, Feb 2019, 10:10 AM IST
భారీ నష్టాల్లో టాటా మోటార్స్...కారణమదేనా?
ఒక్కోసారి సానుకూల నిర్ణయాలు తీసుకున్నా బెడిసికొడుతుంటాయి. జాగ్వార్ లాండ్ రోవర్ ఒక్కప్పుడు టాటామోటార్స్ సంస్థకు లాభాలు గడించి పెట్టింది. కానీ బ్రెగ్జిట్, చైనా మందగమనం తదితర కారణాలతో సొంత సంస్థకే గుదిబండగా మారింది. భారీ నష్టాలను ప్రకటించిన టాటా మోటార్స్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఇక దివాళా ప్రక్రియ కోసం దరఖాస్తు చేసుకున్న రిలయన్స్ కమ్యూనికేషన్స్ అధినేత అనిల్ అంబానీది మరో గాథ. వ్యూహ రచనలో దూకుడుగా దూసుకెళ్లగల సామర్థ్యం ఉన్నా.. అనాలోచిత నిర్ణయాలతో అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆయన సోదరుడు ముకేశ్ అంబానీ ఒక్కో అడుగు ముందుకేస్తూ ఆసియా ఖండంలోనే కుబేరుడిగా అవతరించారు.
Andhra Pradesh7, Feb 2019, 12:31 PM IST
10 లక్షలు దొరికితే మీరేం చేస్తారు.. కానీ ఈ ఆటోడ్రైవర్ అలా కాదు
రోడ్డు మీద పది రూపాయాలు కనిపిస్తే.. ఎవ్వరికి కనిపించకుండా జేబులో పెట్టుకోవడమే కాకుండా.. ఎవరైనా వచ్చి అడిగితే నాది అని గొడవ పడటానికి కూడా రెడీగా ఉంటారు కొందరు. అయితే రూ.10 లక్షలు ఉన్న బ్యాగ్ దొరికితే ఇంకేమైనా ఉందా.. కానీ ఏ మాత్రం ఆశపడకుండా ఆ బ్యాగ్‌ను దానిని పొగొట్టుకున్న వారికి అప్పగించిన వ్యక్తిని చూశారా
Andhra Pradesh7, Feb 2019, 12:27 PM IST
cars4, Feb 2019, 2:38 PM IST
సరికొత్త రూపంలో మార్కెట్లోకి హ్యుండాయ్ క్రెటా...మార్పులివే
దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యుండాయ్ క్రెటా కంపాక్ట్ ఎస్‌యూవీని ఆధునీకరించి కన్వర్టబుల్ ఎస్‌యూవీగా రూపొందిస్తున్నారు. ఇది చూడటానికి లెగిట్ మోడల్ కారు మాదిరిగా ఉంటుంది. తదనుగుణంగా డిజైనర్ కూడా వైండ్ షీల్డ్ ట్రీట్మెంట్ ఇవ్వడంతోపాటు రూప్, సీ- పిల్లర్ తొలగించారు.
Andhra Pradesh2, Feb 2019, 3:52 PM IST
నిన్న కాలా, నేడు ఆటో డ్రైవర్, మరి రేపో : చంద్రబాబు సిత్రాలు
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ నాయకులు వేస్తున్న వేషాలు అదరహో అనిపిస్తున్నాయి. ఈ కోవలోకి తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వచ్చి చేరారు.
కొద్దిరోజులుగా చంద్రబాబు నాయుడు రకరకాల అవతారాలు ఎత్తుతూ చర్చనీయాంశంగా మారారు.cars2, Feb 2019, 2:59 PM IST
జనవరిలో కార్ల సేల్స్ ఎలా వున్నాయంటే...
జనవరి నెల ఆటోమొబైల్ విక్రయాల్లో మిశ్రమ స్పందన నమోదైంది. కొన్ని సంస్థల కార్ల విక్రయాలు స్వల్పంగా మెరుగు పడగా, మరికొన్ని సంస్థల విక్రయాలు మందకోడిగా ఉన్నాయి.
Telangana30, Jan 2019, 12:59 PM IST
మంచినీళ్లు అనుకొని మందులో యాసిడ్ కలుపుకొని..
మంచినీళ్లు అనుకొని ఓ వ్యక్తి మందులో యాసిడ్ కలుపుకొని తాగాడు.
NATIONAL28, Jan 2019, 1:02 PM IST
నగ్నంగా మార్చి.. బ్లేడుతో కోసి.. దారుణ హత్య
నగ్నంగా మార్చి.. బ్లేడుతో దారుణంగా కోసి మరీ హత్య చేశారు. ఈ సంఘటన బెంగళూరు శివారు ప్రాంతమైన మారతహళ్లిలో చోటుచేసుకుంది.
cars26, Jan 2019, 8:41 AM IST
మారుతి సుజుకి డౌన్: పండగ సీజన్లోనూ తప్పని నిరాశ
విదేశీ మారక ధరలు, రూపాయి మారకం, పెట్రోలియం ఉత్పత్తుల ధరలు, వడ్డీరేట్లు, బీమా వ్యయం తదితర అంశాలన్నీ సెంటిమెంట్ ను బలహీన పరిచాయి. ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో నికర లాభం 17.21 శాతం తగ్గింది. ఇది వరుసగా రెండో త్రైమాసికంలో లాభం తగ్గడం ఒక ఎత్తైతే.. ఐదేళ్లలో ఇంత భారీగా నికర లాభం తగ్గడం ఇదే మొదటిసారి.
News26, Jan 2019, 8:27 AM IST
ఆఫర్లు, డిస్కౌంట్లతో లాభం లేదు... ఆటోమొబైల్ రంగాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలి: సియామ్
ఐదు నెలలుగా వాహనాల విక్రయాలు తగ్గుముఖం పట్టడంతో ఆందోళన చెందుతున్న ఆటోమొబైల్ రంగం తమకు పన్ను రాయితీలు కల్పించాలని కేంద్రాన్ని అభ్యర్థిస్తోంది. వాణిజ్య వాహనాలపై దిగుమతి సుంకం పెంచి.. సాదారణ ప్రజలు కొనుగోలు చేసే ద్విచక్ర వాహనాలు, కార్లపై తగ్గించాలని సియామ్ అభ్యర్థించింది. కాలుష్య నియంత్రణ వాహనాల తయారీకి రీసెర్చ్, డెవలప్మెంట్పై నిధులను కేటాయిస్తున్నందున మౌలిక వసతుల కల్పనకు భారీగా నిధులు కేటాయించాలని కోరుతోంది.