Australia  

(Search results - 326)
 • ভারতীয় দল

  Cricket20, Oct 2019, 5:56 PM IST

  సఫారీ టెస్ట్ సిరీస్: భారత్ 'ద్వితీయాల' అద్వితీయ రికార్డు, ప్రపంచ రికార్డు బద్దలు

  సఫారీలతోని జరుగుతున్న ఈ టెస్టు సిరీసును భారత్ ఇప్పటికే కైవసం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ సిరీస్ కైవసం చేసుకొనే ఒక రికార్డు సృష్టించిందని, ఇప్పుడు రోహిత్ శర్మ చేసిన డబల్ సెంచరీ వల్ల భారత్ 64ఏళ్ల తరువాత మరోసారి చరిత్రను తిరగరాసింది. 

 • Steve Smith

  CRICKET8, Oct 2019, 2:17 PM IST

  మూడేళ్ల తర్వాత టీ20ల్లోకి స్టీవ్ స్మిత్

  2016 మార్చిలో చివరిసారి ఆసీస్‌ తరఫున టీ20 మ్యాచ్‌ ఆడిన స్మిత్‌.. సుదీర్ఘ కాలం తర్వాత ఈ ఫార్మాట్‌లో స్థానం దక్కించుకున్నాడు. వచ్చే వరల్డ్‌ టీ20కి ఏడాది పాటు మాత్రమే సమయం ఉండటంతో ఆసీస్‌ తమ బలాన్ని పరీక్షించే పనిలో ఉంది.

 • evlyn

  News8, Oct 2019, 11:51 AM IST

  'సాహో' బ్యూటీకి పెళ్లి కుదిరింది.. ప్రియుడికి ముద్దు పెడుతూ..!

  ఎవ్లిన్ శర్మకి పెళ్లి కుదిరింది. త్వరలోనే ఈ బ్యూటీ తన ప్రియుడిని పెళ్లి చేసుకోబోతుంది. ఆస్ట్రేలియాకి చెందిన తుషాన్ అనే వ్యక్తితో కొంతకాలంగా డేటింగ్ చేస్తోన్న ఎవ్లిన్ ఇప్పుడు అతడిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. 

 • INTERNATIONAL6, Oct 2019, 5:17 PM IST

  ఎంత మంచి శిక్షో.... ఆస్ట్రేలియా కోర్ట్ సంచలనం

  2017 డిసెంబరులో గుర్భేజ్ సింగ్ అనే భారత సంతతికి చెందిన ట్యాక్సీ డ్రైవర్ ఫ్లిండర్స్ స్ట్రీట్లో ద్విచక్ర వాహనదారుడిని ఢీకొట్టడంతో ఆ ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అక్కడి పోలీసులు గుర్భేజ్ సింగ్ ను అదుపులోకి తీసుకొని విచారించి శుక్రవారం విక్టోరియా కౌంటీ కోర్ట్ లో హాజరుపరిచారు. 

 • ক্রিকেট মাঠের এক বর্ণময় চরিত্র। কিন্তু ক্রিকেট ছাড়াও বারবার এসেছেন খবরের শিরোনামে। তিনি শেন ওয়ার্ন। বিশ্বের অন্যতম সেরা এক ক্রিকেটার। ১৩ সপ্টেম্বর জন্মদিন ওয়ার্নের। জীবনের ইনিংসে ৫০’য়ে পৌছে গেলেন প্রাক্তন অজি ক্রিকেটার।

  SPORTS24, Sep 2019, 8:20 AM IST

  ఆసీస్ క్రికెటర్ షేన్ వార్న్ కి పోలీసుల భారీ షాక్...

  ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి ఓవర్ స్పీడ్ తో షేన్ వార్న్ కారు నడపడం ఇదేమి తొలిసారి కాదు.  మూడేళ్లలో ఇది ఆరోసారి కావడం గమనార్హం. ఇప్పటికే ఐదుసార్లు నిబంధనలు ఉల్లంఘించిన వార్న్ లైసెన్స్ పై 15 పాయింట్లు ఉన్నాయి. తాజాగా, గత ఆగస్టులో కెన్సింగ్టన్ లో గంటకు 40మైళ్ల వేగంతో వెళ్లాల్సిన జోన్ లో వార్న్ 47మైళ్ల వేగంతో కారు నడుపుతూ పోలీసులకు చిక్కాడు.
   

 • England vs australia

  CRICKET16, Sep 2019, 4:42 PM IST

  యాషెస్ సీరిస్ 2019: వందేళ్లనాటి చెత్త రికార్డు బద్దలు

  యాషెస్ సీరిస్ 2019 లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఓపెనింగ్ జోడీలు కలిసి ఓ చెత్త రికార్డును నెలకొల్పాయి. దాదాపు 113 ఏళ్ల  చెత్త రికార్డును ఇరు జట్ల ఓపెనర్లు నలుగురు కలిసి బద్దలుగొట్టారు.  

 • Adam Gilchrist

  SPORTS12, Sep 2019, 1:28 PM IST

  అనంతపురంలో గిల్ క్రిస్ట్ సందడి

   భారత్ లో క్రికెట్ ప్రోత్సాహం బాగుందని మెచ్చుకున్నారు.ఆర్డీటీ క్రికెట్ స్టేడియం అద్భుతంగా ఉందని కితాబిచ్చాడు. ఇండియాలో క్రికెట్‌ను బాగా ఆరాధిస్తున్నారని వ్యాఖ్యానించాడు.

 • smith

  CRICKET11, Sep 2019, 7:27 PM IST

  43ఏళ్ల రికార్డుకు చేరువలో స్మిత్...బద్దలుగొడితే చరిత్రే

  ఆస్ట్రేలియ ా క్రికెటర్ స్టీవ్ స్మిత్ మరో అరుదైన రికార్డుపై కన్నేసాడు. ఇప్పటికే టెస్ట్ క్రికెట్లో పలు రికార్డులను బద్దలుగొట్టిన అతడు 43ఏళ్ల క్రితంనాటి రిచర్డ్స్ రికార్డుకు చేరువయ్యాడు.  

 • CRICKET9, Sep 2019, 5:45 PM IST

  ''కోహ్లీ గొప్ప ఆటగాడే... స్మిత్ అంతకుమించి..''

  ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ యాషెస్ సీరిస్ లో అదరగొడుతున్నాడు. దీంతో ఆ జట్టు కోచ్ జస్టిన్ లాంగర్ అతన్ని పొగడ్తలతో ముంచెత్తాడు.  

 • Michael Clarke

  CRICKET9, Sep 2019, 3:33 PM IST

  ఆసిస్ మాజీ కెప్టెన్ క్లార్క్ కు క్యాన్సర్... ఆపరేషన్ తర్వాత ఇలా

  ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకెల్ క్లార్క్ చర్మ క్యాన్సర్ తో బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల తనకు ఆపరేషన్ జరిగిన తర్వాత దిగిన ఫోటోను క్లార్క్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.   

 • david warner out

  SPORTS7, Sep 2019, 1:35 PM IST

  వార్నర్ ని వదలని చీటింగ్ కామెంట్స్... అతని రియాక్షన్ చూస్తే..

   గతేడాది మార్చిలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్ లో వార్నర్, స్మిత్ లు బాల్ ట్యాంపరింగ్ కి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో వీరు సంవత్సరం పాటు శిక్ష కూడా అనుభవించారు. అయినా... వారిని  చీటర్, చీటర్ అంటూ వేధించడం మాత్రం ఆగడం లేదు.

 • SPORTS6, Sep 2019, 1:52 PM IST

  ఆమ్లా రికార్డును బ్రేక్ చేసిన మహిళా క్రికెటర్

  వన్డే ఫార్మాట్‌లో వేగవంతంగా 13వ సెంచరీ సాధించిన క్రికెటర్‌గా మెగ్‌ లానింగ్‌ రికార్డు సృష్టించారు. మెగ్‌ లానింగ్‌ 76 ఇన్నింగ్స్‌ల్లోనే 13వ వన్డే సెంచరీ చేసీ రికార్డు సృష్టించారు. గతంలో దక్షిణాఫ్రికా క్రికెటర్‌ హషీమ్‌ ఆమ్లా 83 ఇన్నింగ్స్‌లో 13వ సెంచరీ మార్కును చేరి ఆ రికార్డును తన పేరిట లిఖించుకోగా, దాన్ని మెగ్‌ లానింగ్‌ బ్రేక్‌ చేశారు.

 • archer

  CRICKET5, Sep 2019, 3:57 PM IST

  మైదానంలోనే రెచ్చిపోయిన ఆసిస్ అభిమానులు... ఆర్చర్ కు చేదు అనుభవం

  ఇంగ్లాండ్ వేదికన జరుగుతున్న యాషెస్ సీరిస్ లో బౌలర్ జోఫ్రా ఆర్చర్ కు చేదు అనుభవం ఎదురయ్యింది. ఏకంగా మైదానంలోనే అతడు ఇద్దరు ఆసిస్ అభిమానుల నుండి అవమానాన్ని ఎదుర్కొన్నాడు. ashes series 2019: australian fans abusive chants aimed at archer

 • smith injury

  SPORTS3, Sep 2019, 12:03 PM IST

  గాయం నుంచి కోలుకున్న స్మిత్...ఉస్మాన్ ఖవాజా అవుట్

  లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో జోఫ్రా ఆర్చర్ విసిరిన బౌన్సర్ స్టీవ్ స్మిత్ మెడకు బలంగా తగిలింది.దీంతో.. తీవ్రంగా గాయపడిన స్మిత్.. మైదానంలో కుప్పకూలాడు. కాగా.. ఫిజియో వెంటనే మైదానంలోకి వచ్చి అతనికి చికిత్స అందించారు. దీంతో.. కాస్త కోలుకున్న స్మిత్ మూడో మ్యాచ్ కి దూరమయ్యాడు. 

 • ben stokes

  CRICKET2, Sep 2019, 7:10 AM IST

  బెన్ స్టోక్స్: ఒకప్పటి విలన్, నేటి హీరో

  2017 సెప్టెంబర్ లో ఒక నైట్ క్లబ్ వద్ద ఇద్దరు వ్యక్తులతో బెన్ స్టోక్స్ గొడవపడుతున్న వీడియో అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం మనందరికీ తెలిసిందే.స్టోక్స్ ను 2017-18 యాషెస్ సిరీస్ నుంచి తప్పించింది ఇంగ్లీష్ క్రికెట్ బోర్డు.