Aakash Chopra comments: ఆఫ్ఘనిస్తాన్‌తోజరిగే టీ 20 సిరీస్‌కు సెలక్టర్లు భారత జట్టును ప్రకటించారు. అయితే.. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ KL రాహుల్‌ను తప్పించడంపై భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ఆందోళన వ్యక్తం చేశాడు.