కాగజ్ నగర్ లో వదిన గొంతు కోసిన మరిది

First Published 4, Jun 2018, 6:07 PM IST
Woman stabbed by brother-in-law in Kumrambheem district
Highlights

బ్రేకింగ్ న్యూస్..

వదిన గొంతు కోసిన మరిది పారిపోయాడు. ఈ ఘటన కుమరంభీం జిల్లాలోని కాగజ్ నగర్ లో జరిగింది. కాగజ్ నగర్ లోని ఓల్డ్ కాలనీ చౌరస్తాలో వదిన సునీతను మరిది గొంతు కోసి వెంటనే పారిపోయాడు. బాధితురాలిని హాస్పటల్ కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కారణాలు తెలియాల్సి ఉంది.

loader