ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్ లో  బాలరాజు అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు  కిడ్నాప్ చేశారు.

హైదరాబాద్: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్ లో బాలరాజు అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారంనాడు కిడ్నాప్ చేశారు.కారులో కిడ్నాప్ చేసినట్టుగా పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. పిల్లలను స్కూల్ వద్ద దింపేందుకు బాలరాజు వెళ్లాడు.ఈ సమయంలో బాలరాజును గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred