కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ నెల 11 తెలంగాణలో పర్యటించనున్నారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ నెల 11 తెలంగాణలో పర్యటించనున్నారు. హైదరాబాద్‌లోని జాతీయ పోలీసు అకాడమీలో జరిగే పాసింగ్ అవుట్ పరేడ్‌కు అమిత్ షా హాజరుకానున్నారు. అయితే అమిత్ షా తన పర్యటనలో భాగంగా బీజేపీకి సంబంధించిన పలు కార్యక్రమాల్లో కూడా పాల్గొననున్నారు.