హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్ధుల తుది జాబితాను టీఆర్ఎస్ శుక్రవారం నాడు విడుదల చేసింది.

also read:జీహెచ్ఎంసీ ఎన్నికలు: రెండో జాబితా విడుదల చేసిన టీఆర్ఎస్

రెండు విడుతల్లో టీఆర్ఎస్ అభ్యర్ధుల జాబితాను విడుదల చేసింది. రెండు జాబితాల్లోని 125 మంది అభ్యర్ధుల్లో 10 మంది సిట్టింగ్ లకు టీఆర్ఎస్ ఛాన్సివ్వలేదు.తుది జాబితాలో 16 మంది సిట్టింగ్ కు టీఆర్ఎస్ మొండి చేయి చూపింది.

150 మంది స్థానాల్లో మొత్తం 26 మంది కొత్తవారికి టీఆర్ఎస్ అవకాశం కల్పించింది. స్థానిక పరిస్థితులతో పాటు గెలుపు అవకాశాలపై ప్రభావం ఇతరత్రా అంశాలను పరిగణనలోకి తీసుకొని 26 మంది సిట్టింగ్ కు టీఆర్ఎస్ ఈ దఫా పోటీకి అవకాశం ఇవ్వలేదు.

 

టీఆర్ఎస్ మూడో జాబితా

కాచిగూడ-శిరీషయాదవ్
నల్లకుంట-జి.శ్రీదేవి
అంబర్‌పేట-విజయ్ కుమార్ గౌడ్
అడిక్ మెట్- హేమలత రెడ్డి
ఎఎస్‌రావునగర్-  పి.పావని రెడ్డి
చర్లపల్లి-  బొంతు శ్రీదేవి యాదవ్
మీర్‌పేట- ప్రభుదాస్ జెర్రిపోతుల
నాచారం- సంజన్ శేఖర్
చిలుకానగర్- బాణాల ప్రవీణ్ ముదిరాజ్
హబ్సిగూడ- బేతి స్వప్నరెడ్డి
ఉప్పల్- ఎ.భాస్కర్
అత్తాపూర్- మాధవి అమరేందర్
కాచిగూడ- డాక్టర్ శిరీష్ యాదవ్
ముషీరాబాద్- ఈడిగ భాగ్యలక్ష్మియాదవ్
కవాడిగూడ- లాస్య నందిత
యూసుఫ్‌గూడ-  రాజ్ కుమార్ పటేల్
వేణుగోపాల్ నగర్ - దీప్యారావు
రహమత్ నగర్- సీఎన్ రెడ్డి
నేరేడ్ మెట్- మీనా ఉపేందర్ రెడ్డి
ఈస్ట్ ఆనంద్ బాగ్ - వై. ప్రేమ్ కుమార్
గౌతం నగర్ - మేకల సునీత రాము యాదవ్
గోల్నాక- దూసరి లావణ్య
చందానగర్- మంజుల రఘునాథ్ రెడ్డి
హైదర్ నగర్-  నార్నే శ్రీనివాసరావు
తార్నాక- మోతె శ్రీలత
మౌలాలి- ముంతాజ్ ఫాతిమా