టిఆర్ఎస్ గంప గోవర్దన్ ఎట్ల రెచ్చిపోయిండంటే (వీడియో)

trs mla Gamp Goverdhan lashes out at media
Highlights

మరీ ఇంతగనమా ?

తెలంగాణలో అధికార టిఆర్ఎస్ నేతలకు మీడియాపై రోజు రోజుకూ అసహనం పెరిగిపోతున్నది. ఎమ్మెల్యేలు మీడియా ప్రతినిధులను పట్టుకుని బూతులు తిడుతున్నారు.

తాజాగా ఒక టివి ఛానెల్ రిపోర్టర్ ను కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్దన్ ఎలా బూతులు మాట్లాడిండో పైన వీడియో లో చూడండి.

ఒకవైపు ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార టిఆర్ఎస్ నేతలు ఇలా ఎవరినిపడితే వాళ్లను తిట్టడం రాజకీయ వర్గాలో చర్చనీయాంశమైంది.

loader