వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి ఏ విషయంలోనైనా డైనమిక్ గా వ్యవహరిస్తారు.

తెలంగాణ రాష్ట్ర ఐఎఎస్ అధికారుల జాబితాలో అతి చిన్న వయసు వ్యక్తి ఆమ్రపాలి అనే చెబుతారు.

కాబట్టే ఆమె యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్ అని వరంగల్ అర్బన్ ప్రజలే కాదు వికారాబాద్ ప్రజలు కూడా చెప్పుకుంటారు.

ఆమె ఎంత ఆధునికంగా ఉంటారో... పనిలో అంతే స్పీడ్ గా ఉంటారని ఆమెతో పనిచేసిన ఉద్యోగులు చెబతారు.

ఇటీవల కాలంలో ఒక సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన ఆమ్రపాలి ఇలా కొత్త గెటప్ లో దర్శనమిచ్చారు.

ఈ గెటప్ లో ఆమ్రపాలిని చూసి జనాలంతా ఆశ్చర్యపోయారు.

మరోసారి యోగా దినోత్సవం సందర్భంగా ఆమ్రపాలి యోగముద్రలో ఉన్న ఫొటోలను ఆమె అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.

 

 

మరిన్ని వార్తలు ఇక్కడ 

https://goo.gl/yhm1Ku

లండన్ లో వరంగల్ స్వాతి మృతి మీద అనుమానాలు