Asianet News TeluguAsianet News Telugu

తెలుగు అకాడమీ స్వర్ణోత్సవాలు, వాణిజ్య శాస్త్రంలో వచ్చిన మార్పులపై ప్రసంగం (వీడియో)

ప్రాంతీయ భాష తెలుగును సుసంపన్నం చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ సాయంతో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1968 ఆగస్టు తెలుగు అకాడమీ పేరుతో తెలుగు బాషా సంస్థను ఏర్పాటుచేసింది. ఈ సంస్థ  ప్రాథమిక, ఉన్నత విద్యా స్థాయిల్లో తెలుగు భాషకు ప్రాధాన్యత కల్పించడానికి ఈ సంస్థ ఎంతో కృషి చేసింది. అలాగే నిరుద్యోగుల కోసం అనేక పోటీ పరీక్షల పుస్తకాలను ప్రచురించి వారి భవిష్యత్తుకు తెలుగు అకాడమీ బంగారు బాటలు వేసింది.
 
telugu academy annual day celebrations

అయితే ఈ సంస్థ ఏర్పడి 50సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవాలకు అంగరంగ వేభవంగా ముస్తాభవుతోంది. ఈ సందర్భంగా వివిధ రంగాలకు చెందిన వారితో ప్రసంగ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇవాళ వాణిజ్య శాస్త్రంలో వచ్చిన మార్పులు అనే అంశంపై ప్రముఖులతో ప్రసంగాలు ఏర్పాటు చేశారు.   ఈ కార్యక్రమంలో ఆచార్య కె. శంకరయ్య(మహాత్మాగాంధీ యూనివర్సిటీ డీన్), ఆచార్య ఎస్.వి. సత్యనారాయణ(బీవోఎస్ ఛైర్మన్), ఆచార్య ప్రశాంత ఆత్మ( ఓయూలో వాణిజ్య శాస్త్ర ప్రొఫెసర్) లు పాల్గొని తమ ప్రసంగాలతో ఆకట్టుకున్నారు.

వీడియో

"

Follow Us:
Download App:
  • android
  • ios