తెలుగు అకాడమీ స్వర్ణోత్సవాలు, రసాయన శాస్త్రంపై ప్రత్యేక సదస్సు(వీడియో)

telugu academy 50 years celebrations
Highlights

తెలుగు అకాడమీ...ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో తన సేవలను ప్రారంభించి తెలుగు భాషాభివృద్దికి పాటుపడుతున్న సంస్థ. విభజన అనంతరం కూడా ఇరు తెలుగు రాష్ట్రాలకు అలుపెరగని సేవలను అందిస్తూ మొత్తంగా అర్థ సెంచరీ సాధించింది. ఈ సంస్థ ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా విద్యార్థులకు రసాయన శాస్త్రంలో అవగాహన కల్పించడానికి ఈ రోజు 11 గంటలకు ఓ సదస్సు నిర్వహించారు. ఇందులో ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ ఆదినారాయణ ప్రసంగించారు. ఏషియా నెట్ ప్రేక్షకులకోసం ఆ వీడియో యధావిధిగా అందించడం జరుగుతోంది. 

"

loader