Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ టు న్యూజిలాండ్.. దేశం దాటి వెళ్లిన గ్రూప్ -1 పేపర్.. సిట్ దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి..

లీకైన గ్రూప్ -1 పేపర్ న్యూజిలాండ్ వరకు వెళ్లిందని సిట్ అధికారులు గుర్తించారు. లీకేజీ కేసులో నిందితుడిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి అక్కడున్న తన బావకు ఈ పేపర్ ను పంపించారు. దీంతో ఆయన వచ్చి పరీక్ష రాసి, తిరిగి న్యూజిలాండ్ కు వెళ్లిపోయారు. 

Telangana to New Zealand.. Group-1 paper that went beyond the country.. SIT investigation reveals shocking things...ISR
Author
First Published Mar 25, 2023, 8:54 AM IST

టీఎస్ పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో తీగ లాగితే డొంకంతా కదులుతోంది. ఈ లీకేజీ వ్యవహారం దేశం దాటి వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న స్పెషల్ ఇన్విస్టేగేషన్ టీమ్ (సిట్) తాజాగా ఈ విషయాన్ని గుర్తించింది. పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి.. తన బావ ప్రశాంత్ రెడ్డికి గ్రూప్ -1 పేపర్ ను పంపించినట్టు తేల్చింది. ఆయన న్యూజిలాండ్ లో ఉండి పరీక్షకు సిద్ధం అయ్యాడు. అతడికి వాట్సాప్ ద్వారా ఈ పేపర్ ను షేర్ చేసినట్టు సిట్ అధికారులు దర్యాప్తులో గుర్తించారని ‘వీ6 వెలుగు’ తన కథనంలో పేర్కొంది. 

‘వీ6 వెలుగు’ కథనం మేరకు.. రాజశేఖర్ రెడ్డి తన బావ ప్రశాంత్ రెడ్డికి పేపర్ షేర్ చేయడంతో అతడికి సిట్ నోటీసులు పంపించింది. అయితే అతడు ఇప్పటికే పరీక్ష రాసి దేశం దాటి వెళ్లిపోయాడు. దీంతో మెయిల్, వాట్సప్ ద్వారా నోటీసులు పంపించారు. కానీ అతడు వాటికి ఇంత వరకు స్పందించలేదు. అయితే ఆయనకు లుకౌట్‌ నోటీసులు జారీ చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. 

తిరుపతి-సికింద్రాబాద్ మార్గంలో మరో వందేభారత్... వారంలో ఆరు రోజులు...

కాగా.. రాజశేఖర్ రెడ్డి గ్రూప్ -1 పేపర్ ను ప్రశాంత్ రెడ్డికి పంపించడంతో ఆయన న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే పరీక్షకు ప్రిపేర్ అయ్యాడు. పరీక్ష సమయానికి తెలంగాణకు వచ్చి పరీక్షకు హాజరయ్యాడు. అయితే అతడి ద్వారా మరి కొంత మందికి పేపర్ వెళ్లి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ఇక్కడ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో డేటా ఎంట్రీ ఆపరేటర్​గా పనిచేస్తున్న దామెర రమేష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రాజశేఖరే పేపర్ పంపించారు. 

టీఎస్ పీఎస్సీ ఆరు పేపర్ల లీకేజీ వ్యవహారంలో నిందితులుగా ఉన్న వారందరీనీ ఇంకో సారి సిట్ కస్టడీతోకి తీసుకోనుంది. వారి నుంచి మరిన్ని వివరాలు సేకరించనుంది. నిందితులైన ప్రవీణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రాజశేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ధాక్యా నాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రాజేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అలాగే షమీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రమేశ్, సురేశ్​లను తమకు ఆరు రోజుల కస్టడీకి అప్పగించాలని సిట్ అధికారులు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. ఇది నేడు విచారణకు రానుంది. 

యజమాని హంతకులను పట్టించిన చిలుక.. హత్యకేసులో నిందితులకు జీవితఖైదు..

కాగా.. ఈ వ్యవహారంలో కీలక నిందితుడిగా ఉన్న ప్రవీణ్‌‌ వల్ల అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్షన్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షమీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పేపర్ వెళ్లింది. ఆయనతో పాటు మాజీ టెక్నీషియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సురేశ్​ కూడా ఈ పరీక్షకు హాజరయ్యాడు. ఇలా పరీక్షకు హాజరైన చాలా మందికి 100 కంటే ఎక్కువ మార్కులు వచ్చాయి. ఈ విషయాలన్నీ సిట్ అధికారుల దర్యాప్తులో ప్రవీణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రాజశేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లే చెప్పారు. దీంతో షమీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రమేశ్​, సురేశ్​ను సిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారులు తమ అదుపులోకి తీసుకున్నారు. 

ఇదిలా ఉండగా.. టీఎస్ ​పీఎస్సీలో పని చేస్తూ గ్రూప్ -1 పరీక్షకు హాజరైన 26 మందిని సిట్ అధికారులు ప్రశ్నించారు. వీరిలో 100 కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్న ఆరుగురికి ఈ పేపర్ లీకేజీతో సంబంధం లేదని ఇప్పటి వరకు తేలింది. అయితే 100 కంటే ఎక్కువ మార్కులు వచ్చిన మరో 121 మందిని కూడా సిట్ అధికారులు విచారిస్తున్నారు. వీరిలో 40 మంది విచారణ పూర్తి చేసుకున్నారు. అలాగే పరీక్షలో అత్యధిక మార్కులు సంపాదించిన మరో 80 మందిని కూడా సిట్ విచారిస్తోంది. 

ఖమ్మంలో రోడ్డు ప్రమాదం, ఇద్దరు మృతి, మరొకరి పరిస్థితి విషమం..

పేపర్ల లీకేజీ వ్యవహారంలో సంబంధం ఉందని భావిస్తున్న మరొకరిని కూడా సిట్ అదుపులోకి తీసుకుంది.  మహబూబ్​నగర్ జిల్లా నవాబుపేట మండలానికి చెందిన అలీపూర్ ప్రశాంత్ రెడ్డిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఆయన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కాంట్రాక్ట్ పద్దతిలో ఈసీగా పని చేస్తున్నారు. అతడిని నవాబ్ పేట పోలీస్ స్టేషన్​లో రహస్యంగా విచారిస్తోంది. ఆయన ఏఈఈ పేపర్ కొనుగోలు చేసినట్టు సిట్ అనుమానిస్తోంది. గతంలో ప్రశాంత్ రెడ్డి ఓ హాస్టల్ లో ఉండి పరీక్షకు సిద్ధం అయ్యారు. అందులో చాలా మంది ఓ గ్రూప్ గా ఏర్పడ్డారని తెలుస్తోంది. వీరిలో చాలా మందికి లీకేజీ వ్యవహారంలో సంబంధం ఉందని సిట్ భావిస్తోంది. అదే గ్రూపులో ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. దీంతో ఆయనను విచారిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios