హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని పలు మున్సిపల్ చైర్మెన్ పదవులకు రిజర్వేషన్లను రాష్ట్ర ఎన్నికల సంఘం  ఖరారు చేసింది. రాష్ట్రంలోని 62 మున్సిపల్ చైర్మెన్ పదవులను జనరల్ మహిళలకు రిజర్వ్ అయ్యాయి. ఈ నెల 6వ తేదీన మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయనుంది.

Also read:weekly roundup:తెలంగాణకు నెక్స్ట్ సీఎం ఆయనే, మున్సిపోల్స్‌పై దృష్టి

రాష్ట్రంలోని 4 మున్సిపల్  కార్పోరేషన్ పదవులను ఎస్టీలకు రిజర్వ్ చేశారు. 17 స్థానాలను ఎస్సీలకు కేటాయించారు. బీసీలకు 40 స్థానాలు, జనరల్ మహిళలకు 62 స్థానాలను రిజర్వ్ చేశారు.

ఎస్టీలకు రిజర్వ్  అయిన మున్సిపాలిటీలు

1. ఆమనగల్
2.వర్థన్నపేట
3.డోర్నకల్
4.మరిపెడ
ఎస్సీలకు రిజర్వ్ అయిన మున్సిపాలిటీలు
1.క్యాతన్‌పల్లి
2.బెల్లంపల్లి
3.మధిర
4.పరకాల
5.ఇబ్రహీంపట్నం
6.వైరా
7.అయిజా
8.పెబ్బేర్
9.నర్సాపూర్
10.ఆలంపూర్
11.నేరేడుచర్ల
12.తొర్రూరు
13. వడ్డేపల్లి
14.భూపాలపల్లి
15.నార్సింగి
16. పెద్ద అంబర్‌పేట
17. తిరుమలగిరి

బీసీ కేటగిరి
1. సిరిసిల్ల
2. నారాయణపేట
3. కోరుట్ల
4.సదాశివపేట
5.చండూరు
6.భీంగల్
7.ఆర్మూర్
8.కోస్గి
9.నారాయణఖేడ్
10.మేడ్చల్
11.ఆంథోల్-జోగిపేట
12.గద్వాల
13.నిర్మల్
14.రాయికల్
15.ఎల్లారెడ్డి
16.మహాబూబ్ నగర్
17.జగిత్యాల
18.సంగారెడ్డి
19.భైంసా
20.మక్తల్
21.పరిగి
22. వనపర్తి
23.అమరచింత
24.పోచంపల్లి
25.సుల్తానాబాద్
26.ధర్మపురి
27.నర్సంపేట
28.రామాయంపేట
29.చౌటుప్పల్
30.కొడంగల్
31.ఖానాపూర్
32.కొల్లాపూర్
33.యాదగిరిగుట్ట
34.తూఫ్రాన్
35.మంచిర్యాల
36.బాన్సువాడ
37.ఆలేరు
38.భువనగిరి
39.నర్సాపూర్
40. బోధన్

Also read:వీక్లీ రౌండప్: మంత్రుల మెడకు మున్సిపల్ ఉచ్చు, కేటీఆర్‌కు సీఎం పదవి?

జనరల్ మహిళలకు  రిజర్వ్ అయిన మున్సిపాలిటీలు

1. చొప్పదండి
2. మెదక్
3.పెద్దపల్లి
4.దేవరకొండ
5.గజ్వేల్
6.జహీరాబాద్
7.వేములవాడ
8.కొత్తకోట
9.చేర్యాల
10.దుబ్బాక
11.మోత్కూరు
12.కొత్తపల్లి
13.ఆత్మకూరు
14.కామారెడ్డి
15.తాండూరు
16.చెన్నూరు
17.దుండిగల్
18.జనగాం
19.నాగర్‌కర్నూల్
20. శంషాబాద్
21.హుస్నాబాద్
22.ఇల్లెందు
23.అచ్చంపేట
24.భూత్పూరు
25.లక్సెట్టిపేట
26.హుజూర్‌నగర్
27.హుజూరాబాద్
28.మంథని
29.జమ్మికుంట
30.శంకర్‌పల్లి
31.కాగజ్‌నగర్
33.వికారాబాద్
34.కల్వకుర్తి
35.సిద్దిపేట
36.తుక్కుగూడ
37.సూర్యాపేట
38. పోచారం
39. దమ్మాయిగూడ
40.ఆదిభట్ల
41.ఘట్‌కేశ్వర్
42.చిట్యాల
43.షాద్ నగర్
44.ఆదిలాబాద్
45.మేడ్చల్
46.నందికొండ
47.మహాబూబ్‌నగర్
48.మిర్యాలగూడ
49.తెల్లాపూర్
50.సత్తుపల్లి
52.కొంపల్లి
53.కోదాడ
54.తుర్కయంజాల్
55.నాగారం
56.తూంకుంట
57.బొల్లారం
58.గుండ్లపోచంపల్లి
59.మణికొండ
60.జల్‌పల్లి
61.హలియా
62.నల్గొండ

 మీర్‌పేట మున్సిపల్ కార్పోరేషన్ ఎస్టీలకు, రామగుండం కార్పోరేషన్ ఎస్సీలకు రిజర్వ్ అయింది. ఇక బీసీలకు లాటరీ పద్దతిలో  మరో 4 స్థానాలు రిజర్వ్ అయ్యాయి. జవహార్‌నగర్, నిజామాబాద్, బండ్లగూడ, వరంగల్ మున్సిపల్  కార్పోరేషన్లు బీసీలకు రిజర్వ్ అయ్యాయి.

ఓపెన్ కేటగిరిలో కరీంనగర్, బోడుప్పల్, ఖమ్మం, నిజాంపేట, బడంగ్‌పేట, ఫీర్జాదిగూడ, గ్రేటర్ హైద్రాబాద్ మున్సిపల్ కార్పోరేషన్లు జనరల్ కేటగిరిగా రిజర్వ్ అయ్యాయి.