టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గాయపడ్డారు. ఆయన కాలికి గాయమైనట్లుగా స్వయంగా ట్వీట్ చేశారు. 3 వారాలు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారని ఆయన అన్నారు. అయితే ఆయన కాలికి ఎలా గాయమైందనే దానిపై ఎలాంటి వివరాలు తెలియరాలేదు. 

Scroll to load tweet…