తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలో చోటు చేసుకున్నాయి. 31 మంది ఐఏఎస్ అధికారులను ట్రాన్స్‌ఫర్ చేస్తూ శుక్రవరం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలో చోటు చేసుకున్నాయి. 31 మంది ఐఏఎస్ అధికారులను ట్రాన్స్‌ఫర్ చేస్తూ శుక్రవరం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరంతా పోస్టింగ్ కోసం ఎంతో కాలంగా వేచి చూస్తున్నారు. బదిలీ అయిన 31 మంది ఐఏఎస్‌లలో 16 మంది మహిళలే కావడం విశేషం. 

బదిలీ అయిన ఐఏఎస్‌లు :

  • ఎంసీఆర్ హెచ్ఆర్‌డీ డీజీగా శశాంక్ గోయల్
  • ఆయుష్ డైరెక్టర్‌గా హరిచందన
  • హ్యాండ్లూమ్స్ , టెక్స్‌టైల్ డైరెక్టర్‌గా అలుగు వర్శిని
  • స్టేట్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్‌గా కొర్ర లక్ష్మీ
  • ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ డైరెక్టర్‌గా హైమావతి
  • ఫైనాన్స్ జాయింట్ సెక్రటరీగా హరిత
  • అగ్రికల్చర్ డిప్యూటీ సెక్రటరీగా సత్య శారదాదేవి
  • కొత్తగూడెం కలెక్టర్‌గా ప్రియాంక