వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాల ప్రత్యేక  షోలకు అనుమతి ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో ఈ రెండు సినిమాల రిలీజ్ రోజున 6 షోలు ప్రదర్శితం కానున్నాయి.

వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాల ప్రత్యేక షోలకు అనుమతి ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. 12న వీరసింహారెడ్డి విడుదల కానుండగా.. 13న వాల్తేర్ వీరయ్య రిలీజ్ కానుంది. 12న ఉదయం నాలుగు గంటలకు వీరసింహారెడ్డి, 13న ఉదయం వాల్తేర్ వీరయ్యల సినిమాల ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతి ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో ఈ రెండు సినిమాల రిలీజ్ రోజున 6 షోలు ప్రదర్శితం కానున్నాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred