తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరిగిన మంత్రి మండలి సమావేశం ముగిసింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరిగిన మంత్రి మండలి సమావేశం ముగిసింది. దాదాపు ఐదు గంటల పాటు జరిగిన ఈ భేటీలో పలలు కీలక నిర్ణయాలు తీసుకుంది కేబినెట్. దీనికి సంబంధించిన వివరాలను మంత్రులు కాసేపట్లో మీడియాకు వివరించనున్నారు.
