Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: కాంగ్రెస్ తొలి జాబితా ఇదే

 కాంగ్రెస్ పార్టీ నవంబర్ రెండో తేదీన తొలి జాబితాను విడుదల చేయనుంది

telangana assembly elections: Here is congress candidates list
Author
Hyderabad, First Published Oct 30, 2018, 2:01 PM IST


హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నవంబర్ రెండో తేదీన తొలి జాబితాను విడుదల చేయనుంది. ఇప్పటికే ఈ జాబితాకు కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ ఆమోద ముద్ర వేసింది. నవంబర్ రెండో తేదీన  ఈ జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేయనుంది. మహాకూటమి(ప్రజా కూటమి)లోని పార్టీలతో సీట్ల సర్దుబాటు చర్చలు సాగుతున్నాయి.

ఈ కూటమిలోని సీట్లను వదిలేసి వివాదాలకు దూరంగా ఉన్నసీట్లను కాంగ్రెస్ పార్టీ ప్రకటించనుంది.ఈ సీట్లకు చెందిన జాబితాకు స్క్రీనింగ్ కమిటీ ఆమోదముద్ర వేసింది.  

 


కొడంగల్ -  రేవంత్ రెడ్డి, 
మహేశ్వరం - సబితా ఇంద్రారెడ్డి
ఆలంపూర్- సంపత్‌కుమార్
పరిగి - రామ్మోహన్ రెడ్డి
గజ్వేల్- ఒంటేరు ప్రతాప్ రెడ్డి
గద్వాల డీకే అరుణ
ఆందోల్- దామోదర రాజనర్సింహ
నల్గొండ -కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
కల్వకుర్తి వంశీచంద్ రెడ్డి
గోషామహల్ - ముఖేష్ గౌడ్
నాంపల్లి- ఫిరోజ్ ఖాన్
ఆలేరు- భిక్షమయ్యగౌడ్
వనపర్తి -చిన్నారెడ్డి
సిరిసిల్ల కేకే మహేందర్ రె్డ్డి
పెద్దపల్లి విజయరమణరావు
సనత్ నగర్ -మర్రి శశిధర్ రెడ్డి
వికారాబాద్ -ప్రసాద్ కుమార్ 
సంగారెడ్డి జగ్గారెడ్డి
తుంగతుర్తి -అద్దంకి దయాకర్
నాగర్ కర్నూల్- నాగం జనార్ధన్ రెడ్డి
మధిర- మల్లు భట్టి విక్రమార్క
ఆసిఫాబాద్- ఆత్రం సక్కు
మంథని- శ్రీధర్ బాబు
జగిత్యాల -జీవన్ రెడ్డి
హూజూర్‌నగర్- ఉత్తమ్ కుమార్ రెడ్డి
నర్సాపూర్- సునీతా లక్ష్మారెడ్డి
నకిరేకల్- చిరుమర్తి లింగయ్య

జనగామ -పొన్నాల లక్ష్మయ్య
నర్సంపేట  -దొంతిమాధవరెడ్డి
భూపాలపల్లి  - గండ్ర వెంకటరమణారెడ్డి
కరీంనగర్  - పొన్నం ప్రభాకర్
నాగార్జునసాగర్ -జానారెడ్డి
ఖానాపూర్  -రమేష్ రాథోడ్
బోథ్  -సోయం బాపురావు
జహీరాబాద్  -గీతారెడ్డి
షాద్‌నగర్ - చెవులపల్లి ప్రతాప్ రెడ్డి
నిర్మల్  - మహేశ్వర్ రెడ్డి
బాల్కొండ  -అనిల్ కుమార్
కామారెడ్డి- షబ్బీర్ అలీ
బోధన్- సుదర్శన్ రెడ్డి

 

సంబంధిత వార్తలు

కాంగ్రెస్ తొలి జాబితా రెడీ: 39 మంది అభ్యర్థులు వీరే

మహాకూటమి ఎఫెక్ట్: కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదలలో జాప్యం

Follow Us:
Download App:
  • android
  • ios