కాంగ్రెస్‌ పార్టీ తొలి జాబితాను ఫైనల్ చేసింది. ఈ జాబితాను కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ  గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే  విడుదల చేయనున్నారు. 

హైదరాబాద్: కాంగ్రెస్‌ పార్టీ తొలి జాబితాను ఫైనల్ చేసింది. ఈ జాబితాను కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే విడుదల చేయనున్నారు. 
అక్టోబర్ 16వ తేదీన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయనుంది. ఈ లోపుగా మహాకూటమిలోని పార్టీలతో సీట్ల సర్ధుబాటును ఫైనల్ చేయనుంది. 

కాంగ్రెస్ పార్టీ ఫైనల్ చేసిన అభ్యర్థుల జాబితా ఇదే 
కొడంగల్ - రేవంత్ రెడ్డి, 
మహేశ్వరం - సబితా ఇంద్రారెడ్డి, 
రాజేంద్ర నగర్ - సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డి, 
భూపాలపల్లి - గండ్ర వెంకటరమణారెడ్డి

మానకొండూరు-ఆరేపల్లి మోహన్
ఆలంపూర్- సంపత్‌కుమార్
మునుగోడు-కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
బోధన్- సుదర్శన్ రెడ్డి
మహబూబాబాద్- బలరాం నాయక్
నారాయణఖేడ్- సురేష్ షెట్కార్

పరకాల - కొండా సురేఖ
జనగామ - పొన్నాల లక్ష్మయ్య
కామారెడ్డి - షబ్బీర్ అలీ
షాద్ నగర్ - చెవులపల్లి ప్రతాప్ రెడ్డి
నిర్మల్ - మహేశ్వర్ రెడ్డి
నర్సంపేట - దొంతి మాధవ రెడ్డి
 ఎల్బీనర్ - సుధీర్ రెడ్డి
 కుత్బుల్లాపూర్ -కూన శ్రీశైలం గౌడ్

జహీరాబాద్ -గీతారెడ్డి
నాగార్జునసాగర్- జానారెడ్డి
కోదాడ -ఉత్తమ్ పద్మావతి
ఖానాపూర్ -రమేష్ రాథోడ్
కరీంనగర్ -పొన్నం ప్రభాకర్
కల్వకుర్తి వంశీచంద్ రెడ్డి
గద్వాల డీకే అరుణ

ఆందోల్- దామోదర రాజనర్సింహ
నల్గొండ -కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

మంథని- శ్రీధర్ బాబు
జగిత్యాల -జీవన్ రెడ్డి
హూజూర్‌నగర్- ఉత్తమ్ కుమార్ రెడ్డి
నర్సాపూర్- సునీతా లక్ష్మారెడ్డి

మధిర- మల్లు భట్టి విక్రమార్క
పినపాక- రేగ కాంతారావు
 ఆసిఫాబాద్- ఆత్రం సక్కు
 నాయిని రాజేందర్ రెడ్డి- వరంగల్ వెస్ట్
శేరిలింగంపల్లి - భిక్షపతి యాదవ్
జూబ్లీహిల్స్ -విష్ణువర్థన్ రెడ్డి
గోషామహల్ - ముఖేష్ గౌడ్
నాంపల్లి- ఫిరోజ్ ఖాన్
సత్తుపల్లి- సంభాని చంద్రశేఖర్

సంబంధిత వార్తలు

మహాకూటమి ఎఫెక్ట్: కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదలలో జాప్యం