ఎల్బీ నగర్ బీఆర్ఎస్ సొంతం చేసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి విజయం సాధించారు. తన ప్రత్యర్ధులు మధుయాస్కీ గౌడ్, సామ రంగారెడ్డిపై ఆధిక్యం సాధించారు. 

ఎల్బీ నగర్ బీఆర్ఎస్ సొంతం అయ్యింది. ఆ పార్టీ అభ్యర్థి దేవినేని సుధీర్ రెడ్డి విజయం సాధించారు. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా సామ రంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ తరపున మధు యాష్కీ గౌడ్ పోటీలో నిలిచారు. అయితే వీరిద్దరిపై అత్యధిక ఓట్ల మెజారిటీతో ఎల్బీ నగర్ నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా సుధీర్ రెడ్డి గెలిచారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

తెలంగాణలో పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వానికి తెరపడింది. కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ దాటింది. స్వంతగా ప్రభుత్వానికి ఏర్పాటు చేసే సీట్లను గెలుచుకుంది. తాజా సమాచారం ప్రకారం కాంగ్రెస్ 56 నియోజకవర్గాల్లో గెలుపొందారు. మరో 9 నియోజకవర్గాల్లో లీడింగ్ లో ఉంది. రేవంత్ తో పాటు కాంగ్రెస్ సీనియర్ లీడర్స్ భారీ మెజారిటీతో గెలుపొందారు. 

ఎన్నికల రిజల్ట్స్ లైవ్ అప్డేట్స్