శ్రీదేవి అంతిమయాత్రలో వేలాదిగా అభిమానులు పాల్గొన్నారు. అభిమానులు ఎక్కువ మంది అంతిమయాత్రలో పాల్గొన్న సందర్భంలో సెల్పీ ఫొటోలు.. సెల్పీ వీడియోలు తీసుకునేందుకు ఎగబడ్డారు. అంతిమయాత్రను చూసేందుకు రోడ్డు పొడవునా వచ్చిన వాళ్లు సైతం సెల్ ఫోన్ చేతిలో పట్టుకుని వీడియోలు, ఫొటోలు తీసుకునేందుకు ప్రయత్నించారు. సాంకేతిక విప్లవం అరచేతిలోకి రావడంతో సెల్ ఫోన్లు చేతబట్టిన జనాలు సెల్ఫీలు తీసుకున్నారు. అంతిమయాత్ర వీడియో కింద చూడొచ్చు.