Asianet News TeluguAsianet News Telugu

నిజామాబాద్ జిల్లాలో విషాదం.. స్కూలు బస్సు కింద పడి ఆరేళ్ల చిన్నారి మృతి..

నిజామాబాద్ లో స్కూలు బస్సు కింద పడి ఓ చిన్నారి మృతి చెందిన ఘటన గురువారం విషాదాన్ని నింపింది. 

six-year-old child died after falling under a school bus In Nizamabad district - bsb
Author
First Published Sep 7, 2023, 11:50 AM IST

నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో విషాద ఘటన వెలుగు చూసింది. ఓ స్కూలు బస్సు కింద పడి ఆరేళ్ల చిన్నారి మృతి చెందింది. స్కూల్ బస్సు కింద పడి ఆరేళ్ల చిన్నారి హయతి మృతి స్థానికంగా కలకలం రేపింది. హయతి ఓ ప్రైవేట్ స్కూల్లో ఎల్కేజీ చదువుకుంటోంది. ఈ ఘటన  నిజామాబాద్ జిల్లా నాగారంలో వెలుగు చూసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios