మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలోని జన్నారం మండలం కలమడుగులో వేరే కులానికి చెందిన లక్ష్మణ్‌ను పెళ్లి చేసుకొందనే నెపంతో అనురాధను హత్య చేసిన కేసులో  ఆరుగురి నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ నెల 22వ తేదీన కలమడుగులో అనురాధను తండ్రి సత్తెన్న హత్య చేశారు.ఈ ఘటనలో సత్తెన్నకు మరో ఐదుగురు సహకరించారు.

సత్తెన్నకు సహకరించిన వారెవరనే విషయమై పోలీసులు ఆరా తీశారు. వీరిలో  మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.ఈ నెల 3వ తేదీన లక్ష్మణ్, అనురాధలు పెళ్లి చేసుకొన్నారు. పెళ్లి చేసుకొన్న  తర్వాత స్వగ్రామానికి వచ్చిన రోజునే అనురాధ హత్యకు గురైంది.

సంబంధిత వార్తలు

కలమడుగు పరువు హత్య: అనురాధను తల్లే చంపమంది

పరువు హత్య: తల్లితో అనురాధ చివరి మాటలు

పరువు హత్య : చంపేస్తారని ఊహించలేదంటున్న భర్త లక్ష్మీరాజం

పరువు హత్య: మా నాన్నదే బాధ్యత: అనురాధ సెల్ఫీ వీడియో

పరువు హత్య:లవ్ మ్యారేజీ చేసుకొన్న కూతురును చంపిన పేరేంట్స్

ప్రణయ్ కాంస్య విగ్రహం: అమృతకు అందించిన తమిళనాడు దంపతులు

ప్రణయ్ హత్య నిందితులపై పీడీ యాక్ట్

ప్రణయ్ ఆత్మతో మాట్లాడిస్తాం: అమృత ఏం చేసిందంటే...

అమృతను కించపరుస్తూ కామెంట్...యువకుడు అరెస్ట్

అసభ్యకరమైన పోస్టులు.. పోలీసులకు అమృత ఫిర్యాదు

పోలీసులపై అనుమానం వ్యక్తం చేసిన ప్రణయ్ తండ్రి