వెలిగిపోతున్న సీఎం అధికార నివాసం

ఈ ఫొటో చూస్తుంటే పైసలు పోయినా ఫలితం దక్కింది అని అనిపించడం లేదూ.

సీఎం కేసీఆర్ తన అధికార నివాసం కోసం కోట్ల రూపాయిల ప్రజాధనం దుర్వినియోగం చేశాడు. వాస్తు పేరుతో ఖజానా ఖాళీ చేశాడని ఎన్నో విమర్శలొచ్చాయి. ఆ టాపిక్ అంతా ప్రస్తుతానికి పక్కన పెట్టి ఈ ఫొటోను పరిశీలించండి.

ప్రగతి భవన్ లో వివిధ జిల్లాల కలెక్టర్లతో సీఎం సమావేశమైన సందర్భంలో తీసిన ఫొటో ఇది.

చాలా విశాలంగా, చూడడానికి ఎంతో హుందాగా ఉంది కదూ..