మహబూబ్‌నగర్‌లో కలకలం సృష్టించిన ఇంటర్ విద్యార్ధి  ఆత్మహత్య కేసులో ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చేందుకు సెటిల్‌మెంట్ బ్యాచ్ రంగంలోకి దిగింది. దీనిలో భాగంగా బాధిత కుటుంబానికి రెండు మూడు లక్షలు ఇచ్చి కేసు లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 

అయితే ఈ వ్యవహారంపై విద్యార్ధి సంఘాలు భగ్గుమన్నాయి. ఫీజు కోసం యాజమాన్యం వేధింపుల వల్లే విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపిస్తున్నాయి. కాలేజీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్ధి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.