హైదరాబాద్: తన భార్యను పోలీసులు బలవంతంగా ఇంట్లో నుండి ఈడ్చుకెళ్లారని మోజో టీవీ మాజీ సీఈఓ రేవతి భర్త  చైతన్య. ఈ విషయమై ఆయన శుక్రవారం నాడు హైకోర్టులో క్వాష్ పిటిషన్  దాఖలు చేశారు.

గతంలో పోలీసులు ఇచ్చిన నోటీసులకు స్పందించామని అవసరమైతే విచారణకు పిలుస్తామని చెప్పారని మోజో టీవీ మాజీ సీఈఓ రేవతి భర్త చైతన్య చెప్పారు.రేవతిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మోజో స్టూడియోలో తనను  అవమానించారని దళితనాయకుడు ప్రసాద్ ఫిర్యాదు మేరకు రేవతిని అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

పోలీసుల అదుపులో మోజో టీవీ మాజీ సీఈఓ రేవతి