రేవంత్ చెప్పిన అత్తా కోడలు కథ (వీడియో)

Revanth tells a story of mother in law and daughter in law
Highlights

  • పిట్టల దొర ఉద్యోగాలు కూడా కొల్లగొడుతున్న కేసిఆర్ ఫ్యామిలీ
  • మంత్రి పట్నం తాండూరు బుడ్డర్ ఖాన్
  • గుర్నాథ్ రెడ్డి ఇజ్జత్ ఖరాబ్ చేసుకుంటున్నడు

కొడంగల్ లో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా రేవంత్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. టిఆర్ఎస్ స్థానిక నేత గుర్నాథ్ రెడ్డి దిగజారి ఆయన రాజకీయ జీవితమంత వయసు లేని నరేందర్ రెడ్డి తోక పట్టుకుని తిరుగుతున్నడని ఎద్దేవా చేశారు. కాలం కలిసొస్తే వానపాము కూడా బుస కొడుతుందనడానికి కేసిఆరే ఉదాహరణగా నిలిచారని చెప్పారు. రాజకీయ పదవులే కాకుండా పిట్టలదొరల కొలువులు కూడా కేసిఆర్ ఫ్యామిలీ కొల్లగొట్టిందని ఎద్దేవా చేశారు. కేసిఆర్, కేటిఆర్, కవితమ్మ, హరీష్ అందరూ మాటలు చెబుతూ పిట్టలదొరలను మించిపోయారని అన్నారు. ఇంకా రేవంత్ రెడ్డి మంత్రి పట్నం మహేందర్ రెడ్డిని సైతం వదలకుండా విమర్శలు చేశారు. రేవంత్ వీడియో కింద ఉంది చూడండి.

loader