తెలంగాణ సీఎం కేసీఆర్, పవన్ ల భేటీపై స్పందించిన రేవంత్ కేసీఆర్ మాయలో పడవద్దని పవన్ కి సూచన

ప్రగతిభవన్ లో సోమవారం జరిగిన కేసిఆర్, పవన్ సమావేశంపై కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. సీఎం కేసీఆర్ పాలన గురించి సరిగ్గా తెలీక పవన్ ఇలా మాట్లాడి ఉంటాడని అన్నారు. తెలంగాణ లో వ్యవసాయానికి 24 గంటల కరెంట్ కేసీఆర్ పాలనవల్లే సాధ్యమైందనడాన్ని రేవంత్ తప్పుబట్టారు. కేసీఆర్ మాయలో పడ్డ పవన్ నిజాలు తెలుసుకోవాలని, అలాంటి నిజాలు చెప్పడానికే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఇంకా ఈ భేటీపై, పవన్ వ్యాఖ్యలపై రేవంత్ ఏమన్నాడో కింది వీడియోలో చూడండి.