రేవంత్ పాలమూరులో పట్టు సాధిస్తున్నాడా? (వీడియో)

First Published 30, Dec 2017, 10:58 PM IST
revanth reddy participate in bike rally
Highlights
  • పాలమూరులో బైక్ ర్యాలీలో పాల్గొన్న రేవంత్ 
  • హల్ చల్ చేసిన రేవంత్ అభిమానులు

కాంగ్రెస్ లో చేరిన తర్వాత రేవంత్ రెడ్డి మెల్ల మెల్లగా పాలమూరు జిల్లాలో పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లా మంత్రి లక్ష్మారెడ్డితో రేవంత్ గట్టిగానే కయ్యం పెట్టుకున్నారు. తీరా ఆ వివాదం చిలికి చిలికి బండబూతులు తిట్టుకునే వరకు వచ్చింది. అయినా ఇంకా చల్లారలేదు. ఒక దశలో ఈ వివాదం కారణంగా జడ్చర్లలో కార్యకర్తలు కొట్టుకునే వరకు వచ్చారు. మూలాఖత్ లో భాగంగా పాలమూరు జిల్లాలో రేవంత్ రెడ్డి అభిమానులు భారీ ర్యాలీ చేపట్టారు.  ఆ ర్యాలీలో రేవంత్ బైక్ మీద ఎలా కూర్చున్నారో ఈ కింది వీడియోలో మీరూ చూడండి.

 

loader