Asianet News TeluguAsianet News Telugu

లాల్‌దర్వాజ ఆలయానికి ప్రైవేట్ సెక్యూరిటీతో వచ్చిన చీకోటి: అడ్డుకున్న పోలీసులు

లాల్ దర్వాజ  ఆలయానికి ప్రైవేట్  సెక్యూరిటీతో వచ్చిన  చీకోటి ప్రవీణ్ ను పోలీసులు అడ్డుకున్నారు.

Police Obstructed  Chikoti Praveen Kumar  at Laldarwaja  Temple lns
Author
First Published Jul 16, 2023, 3:05 PM IST

హైదరాబాద్: లాల్ దర్వాజ  ఆలయానికి  ప్రైవేట్ సెక్యూరిటీతో వచ్చిన చీకోటి ప్రవీణ్ కుమార్ ను   పోలీసులు అడ్డుకున్నారు. బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని  లాల్ దర్వాజ  ఆలయానికి ప్రైవేట్ సెక్యూరిటీతో చీకోటి ప్రవీణ్ కుమార్ వచ్చారు. ప్రైవేట్ సెక్యూరిటీతో వచ్చిన  చీకోటి ప్రవీణ్ ను పోలీసులు అడ్డుకున్నారు.  చీకోటి ప్రవీణ్ కుమార్ వద్ద ఉన్న ప్రైవేట్  సెక్యూరిటీ  వద్ద ఉన్న ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 ప్రైవేట్ సెక్యూరిటీ వద్ద ఉన్న ఆయుధాలకు  లైసెన్సులు ఉన్నాయా  లేవా  అనే విషయమైఎక్కడ అధికారికంగా కేసినో నిర్వహిస్తారో అక్కడ  కేసినో  ఆడేందుకు  తీసుకెళ్లేవారు  చీకోటి ప్రవీణ్ కుమార్. చీకోటి ప్రవీణ్ కుమార్ ను గతంలో  ఈడీ అధికారులు ప్రశ్నించారు.  పోలీసులు పరిశీలిస్తున్నారు.ఈడీ ఎప్పుడూ  పిలిచినా తాను  విచారణకు హాజరౌతానని కూడ ఆయన గతంలో ప్రకటించారు

Follow Us:
Download App:
  • android
  • ios