కేటీఆర్‌కు బర్త్‌డే విషెస్ చెప్పిన నారా లోకేశ్

nara lokesh birth day wishes to ktr
Highlights

తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్‌కు ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేశ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 

తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్‌కు ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేశ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అంతే కాకుండా ఈ రోజు ప్రతీక్షణం ఆనందంతో నిండిపోవాలని కోరుకుంటున్నానంటూ లోకేశ్ ట్వీట్ చేశారు. మరోవైపు ఆయకు వివిధ రంగాల ప్రముఖుల, అభిమానులు కూడా బర్త్‌డే విషెస్ తెలిపారు. వీరందరికి కేటీఆర్‌ ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. జ్వరంతో బాధపడుతూ ఉండటం వల్ల కలవలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.

 

loader