హైదరాబాద్ నగరంలో ని గ్రంధాలయాల అభివృధిపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
హైదరాబాద్ నగరంలో ని 86 గ్రంధాలయాల అభివృధిపై సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ యోగితా రాణా, GHMC కమిషనర్ జనార్దన్ రెడ్డి, గ్రంధాలయ సంస్థ రాష్ట్ర చైర్మన్ శ్రీధర్, నగర చైర్మన్ ప్రసన్న ఇతర అధికారులు, సభ్యులు.
"
Last Updated 9, Sep 2018, 2:02 PM IST