హైదరాబాద్ బాచుపల్లిలోని ఓ కెమికల్ గోడౌన్ భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గోడౌన్‌లో కెమికల్ డబ్బాలు పేలుతున్నాయి. 

హైదరాబాద్ బాచుపల్లిలోని ఓ కెమికల్ గోడౌన్ భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గోడౌన్‌లో కెమికల్ డబ్బాలు పేలుతున్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. రెండు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. కెమికల్ గోడౌన్ భారీగా మంటలు ఎగసిపడటంతో.. గోడౌన్ పరిసరాల్లో దట్టమైన పొగ అలుముకుంది.