అది క్రూర జంతువే కావొచ్చు. కానీ దాని అమాయకత్వం చూసిన వారెవరైనా అయ్యో పాపం చిరుత అనక మానరు. ఎందుకంటే ఆ చిరుత ఎరక్క పోయి ఇరికిపోయి ప్రాణాలు పోగొట్టుకుంది.
అది క్రూర జంతువే కావొచ్చు. కానీ దాని అమాయకత్వం చూసిన వారెవరైనా అయ్యో పాపం చిరుత అనక మానరు. ఎందుకంటే ఆ చిరుత ఎరక్క పోయి ఇరికిపోయి ప్రాణాలు పోగొట్టుకుంది.
నిజామాబాద్ జిల్లాలోని మల్లారం అడవుల్లో ఒక చిరుత విద్యుత్ స్తంభం ఎక్కింది. పైన ఉన్న తీగల వరకు వెళ్లింది. దీంతో తీగల్లో చిక్కింది.
తీగల మధ్యకు చేరుకుంది. విద్యుత్ షాక్ కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ సంఘటన చూసిన వారంతా అయ్యో పాపం అంటున్నారు.