కొండగట్టు  ఘాట్ రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం  51 మంది ప్రయాణికులను బలితీసుకుంది. మంగళవారం ఉదయం జగిత్యాల జిల్లాలో పరిమితికి మించిన ప్రయాణికులతో ప్రయాణిస్తున్న బస్సు ఘాట్ రోడ్డు పై అదుపు తప్పి బోల్తా పడింది. ఈ  ప్రమాదంలో 32 మంది పురుషులు, 15 మంది మహిళలతో పాటు  నలుగురు చిన్నారులు విగతజీవులయ్యారు. ఇంత పెద్ద మొత్తంలో ప్రాణాలను బలితీసుకున్న ఈ ప్రమాదమే ఆర్టీసి చరిత్రలో అతి పెద్త ప్రమాదం.  

ఈ ప్రమాదంలో మృతిచెందిన వారి వివరాలను అధికారులు వెల్లడించారు.

1. నామాల మౌనిక 24 సం ( శనివారంపేట)

2. బైరి రిత్విక్ 3సం ( రామసాగర్)

3. పోలు లక్ష్మి  50 ( హిమత్ రావుపేట)

4. చెర్ల లక్ష్మి 45 ( హిమత్ రావుపేట)

5. గండి లక్ష్మీ 60 ( శనివారం పెట)

6. డబ్బు అమ్మయి 50 ( డబ్బు తిమ్మయ్యపల్లి)

7. బండపల్లి చిలుకవ్వ 76 

8. గోలి అమ్మాయి 44 ( శనివారం పేట)

9. తిప్పర్తి వెంకటరత్నం 56 ( తిరుమల పూర్)

10. కంకణాల ఎల్లవ్వ 70 (సండ్రలపల్లి)

11. లాంబ కోటవ్వ 65 ( హిమత్ రావుపేట)

12. బందం లసవ్వ 65 ( ముత్యంపేట)

13. బొల్లారం బాబు 54 ( శనివారంపేట)

14. లైసెట్టి చంద్రయ్య 45 (శనివారంపేట)

15. ఎండికల ఎంకవ్వ ( శనివారంపేట)

16.ఇంద్రికాల సుమ 30 (శనివారంపేట)

17. రాజవ్వ 56 (డబ్బు తిమ్మయ్యపల్లి)

18. ఉత్తమ్ నందిని (కొనపూర్)

19 మాల్యాల అనిల్ 19(హిమత్ రావుపేట)

20. గాజుల చిన్నవ్వ 60 ( డబ్బు తిమ్మయ్యపల్లి)

21. శమకురా మల్లవ్వ 38 (తిర్మల్పూర్)

22. సలేంద్ర వరలక్ష్మి 28 (శనివారంపేట)

23. కుంబల సునంద 45 (శనివారంపేట)

24. గుడిసె రాజవ్వ 50 ( శనివారం పేట)

25. పందిరి సతవ్వ 75 (హిమత్ రావుపేట)

26. దాసరి సుశీల 55 (తిరుమలపూర్)

27. రాగల ఆనందం 55 (రామసాగర్) 

28. నేదునూరి మదనవ్వ  75 ( హిమాత్రవుపేట)

29. చెర్ల హైమా 30 ( హిమాత్రవుపేట)

30. పిడిగు రాజవ్వ 30 (డబ్బు తిమ్మయ్యపల్లి)

31. చెర్ల గంగవ్వ 75 (శనివారం పేట)

32. ఒడినల లసమవ్వా 55 ( తిమ్మయ్యపల్లి)

33. ఒడినల కాశిరం 65 ( తిమ్మయ్యపల్లి)

34 బొంగిని మల్లయ్య 55 

35. గోల్కొండ లచవ్వ 50( డబ్బు తిమ్మయ్యపల్లి) 

36.గోల్కొండ దేవవ్వ 63 (  డబ్బు తిమ్మయ్యపల్లి)

37.కొండ అరుణ్ సాయి 5 (కోరేం)

38. బొంగోని మదనవ్వా 65

39. ఒత్యం బులక్మి 40 ( కొనపూర్)

40.సోమిడి పుష్ప 45 ( తిర్మల్పూర్)

41. బొంగోని భూమక్క 55 ( పెద్దపల్లి)

42. వేముల భాగ్యవ్వ 50 (హిమాత్రవుపేట)

43. బాలసాని రాజేశ్వరి 40 ( రేకుర్తి) 

44. తిరుమని ముత్తయ్య 40 ( రాం సాగర్) 

45. డ్రైవర్ శ్రీనివాస్ (ఆర్టీసీ డ్రైవర్)

+5 members

 

సంబంధిత వార్తలు

కొండగట్టు: మరో నిమిషంలోనే ప్రధాన రహాదారిపైకి.. ఇంతలోనే ఇలా...

కొండగట్టు ప్రమాదం: యాక్సిడెంట్‌‌కు కారణమిదే..!