తన భర్త అనిల్ పుట్టినరోజును పురస్కరించుకొని కవిత సోషల్ మీడియా వేదికగా భర్తకు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ, జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ అన్న విషయం అందరికి తెలిసిందే. నేడు తన భర్త అనిల్ పుట్టినరోజును పురస్కరించుకొని కవిత సోషల్ మీడియా వేదికగా భర్తకు శుభాకాంక్షలు తెలిపారు.
Add Asianetnews Telugu as a Preferred Source

Scroll to load tweet…
అర్ధరాత్రే 12 దాటాక భర్తకు జన్మదిన శుభాకాంక్షలను తెలిపారు కవిత . "హ్యాపీ బర్త్ డే టు మై డియర్ హస్బెండ్, హావ్ ఏ డిలైట్ ఫుల్ ఇయర్ ఎహెడ్" అని రాసుకొచ్చారు. తాను, తన భర్త పూర్తి బ్లాక్ అవుట్ ఫిట్ లో ఉన్న ఫోటోను షేర్ చేసింది కవిత.
Scroll to load tweet…
కవిత తన బిర్తకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ పెట్టడంతో అభిమానులు, తెరాస కార్యకర్తలు సైతం విషెస్ చెప్పారు. సాధారణంగా కవితను అక్క అని సంబోధించే అభిమానులు... కవిత భర్త అనిల్ కుమార్ ని సంబోధించడం విశేషం. అభిమానులంతా హ్యాపీ బర్త్ డే అనిల్ బావ అంటూ ట్వీట్ చేయడం విశేషం.
Scroll to load tweet…
