సూర్యాపేట జిల్లాలోని నాగారాం మండల కేంద్రంలో నమస్తే తెలంగాణ పత్రికను స్థానిక రైతులు తగలబెట్టారు.

స్థానిక నమస్తే తెలంగాణ విలేకరి ఇసుక అక్రమ దందాలు చేస్తూ జనాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు రైతులు ఆరోపించారు.

ఆ రిపోర్టర్ ఇసుక దందాల మీద తక్షణమే పత్రిక యాజమాన్యం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.

నాగారం గ్రామం రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి సొంత గ్రామం కావడం గమనార్హం.

 

మరిన్ని కొత్త వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వెంకయ్య నాయుడి ఆరోగ్యం బాగుంది..

https://goo.gl/A9SzB8