ఇండిగో విమానం అహ్మాదాబాద్ నుంచి హైదరాబాద్ కు వస్తుండగావడగళ్ల వానతో విమానం ముందుభాగం దెబ్బతింది. విమానం గాలిలో ఉండగానే ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇండిగో విమానానికి ముప్పు తప్పింది. ఇండిగో విమానం అహ్మాదాబాద్ నుంచి హైదరాబాద్ కు వస్తుండగావడగళ్ల వానతో విమానం ముందుభాగం దెబ్బతింది. విమానం గాలిలో ఉండగానే ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఆందోళన నెలకొంది. అయితే హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
