నేడు మంత్రి హరీష్ రావు బర్త్ డే సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. 

హైదరాబాద్ : తెలంగాణ ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు జన్మదినం నేడు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆయనకు ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్డే బావ అంటూ.. తామిద్దరం కలిసి ఉన్న ఫోటోను కవిత ట్వీట్ చేశారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
Scroll to load tweet…