శ్రీవారికి స్వర్ణరథం బహూకరణ

ఒక భక్తుడు తిరుమల శ్రీవారికి స్వర్ణరథం బహూకరించారు. దాని ఖరీదు రూ. 330 కోట్లుంటుంది.