హరీష్ రావు వల్లే టీఆర్ఎస్ బతుకుతోందని  మాజీ మంత్రి, బీజేపీ నేత బాబుమోహన్ అభిప్రాయపడ్డారు.  తనకు అంథోల్ టీఆర్ఎస్ టిక్కెట్టు ఇవ్వకుండా మెడ నరికారని  ఆయన  ఆవేదన వ్యక్తం చేశారు.


మెదక్: హరీష్ రావు వల్లే టీఆర్ఎస్ బతుకుతోందని మాజీ మంత్రి, బీజేపీ నేత బాబుమోహన్ అభిప్రాయపడ్డారు. తనకు అంథోల్ టీఆర్ఎస్ టిక్కెట్టు ఇవ్వకుండా మెడ నరికారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఉమ్మడి మెదక్ జిల్లాలో గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు ఆంధోల్ టీఆర్ఎస్ టిక్కెట్టు ఇవ్వకుండా తన మెడ నరికేశారని బాబు మోహన్ చెప్పారు. అయితే తన గాడ్‌ఫాదర్ కేసీఆర్ మాత్రమేనని ఆయన చెప్పారు.

హరీష్‌రావు వల్లే టీఆర్ఎస్ పార్టీ బతుకుతోందన్నారు. తనకు వ్యతిరేకంగా కుట్ర పన్ని ఆంధోల్ టీఆర్ఎస్ టిక్కెట్టు రాకుండా చేశారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ సెక్రటేరియట్‌కు వెళ్లారా అని ఆయన ప్రశ్నించారు. 

తనను టీఆర్ఎస్ నేతలు మోసం చేశారని బాబు ఆరోపిస్తూ బాబు మోహన్ కంటతడి పెట్టారు.

సంబంధిత వార్తలు
అనుచరుడితో బూట్లు తొడిగించుకొన్న బాబు మోహన్

నా ఫోటోతో చాలామంది గెలిచారు... శ్రీలంకలోనైనా పోటీకి రెడీ: బాబూమోహన్

టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాబూ మోహన్ కు చేదు అనుభవం

బాబు మోహన్ కి చుక్కలు చూపించిన గ్రామస్థులు

బీజేపీలో చేరిన బాబు మోహన్

దక్కని టికెట్... బాబు మోహన్ సంచలన కామెంట్స్

బాబూ మోహన్ ను కాదని టికెట్: ఎవరీ క్రాంతి?

కోపంతో కార్యకర్తను తన్నబోయిన బాబు మోహన్ (వీడియో)

బాబు మోహన్ కి చుక్కలు చూపించిన గ్రామస్థులు

జర్నలిస్టు క్రాంతి పై బాబుమోహన్ ఫైర్