ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణపై తెలంగాణ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు ఆయనను సస్పెండ్ చేస్తూ పురపాలక శాఖ ప్రిన్స్‌పల్ సెక్రటరీ దాన కిషోర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Add Asianetnews Telugu as a Preferred Source

కాగా.. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన ఘటనలో అరెస్ట్ అయిన శివబాలకృష్ణ లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్ నగర శివార్లలో జరిగిన భూ బదలాయింపులు, అపార్ట్‌మెంట్స్, విల్లాల నిర్మాణాల్లో ఒక్క సంతకంతో స్థలాలు కాజేశారంటూ పలువురు బాధితులు ఆయనపై ఆరోపణలు చేస్తున్నారు. వారిలో కొందరు ఏసీబీలో సైతం ఫిర్యాదు చేయడం గమనార్హం.