సామాన్యులకు ఎసి సౌకర్యం కావాలంటే వేలు, లక్షలు ఖర్చు అవుతున్న ఈరోజుల్లో ఓ సంస్థ అతి తక్కువ ధరకే ఎసి బెడ్ ను అందుబాటులోకి తెచ్చింది. పడక గది నిండా ఎసి లేకపోయినా బెడ్ చుట్టూతా చల్లదనంతో నిండిన సరికొత్త ఎసి బెడ్ నిర్మాణం చేపడుతోంది ఆ సంస్థ. ఈ ఏడాది వేసవి కాలం వెళ్లిపోయినందున వచ్చే వేసవి నాటికి ఆ ఎసి బెడ్ వినియోగం భారీగా పెరిగే అవకాశాలున్నట్లు మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఆ ఎసి బెడ్ ధర ఎంతో తెలుసుకుందాం రండి.

సామాన్యులకు ఎసి సౌకర్యం కావాలంటే వేలు, లక్షలు ఖర్చు అవుతున్న ఈరోజుల్లో ఓ సంస్థ అతి తక్కువ ధరకే ఎసి బెడ్ ను అందుబాటులోకి తెచ్చింది. పడక గది నిండా ఎసి లేకపోయినా బెడ్ చుట్టూతా చల్లదనంతో నిండిన సరికొత్త ఎసి బెడ్ నిర్మాణం చేపడుతోంది ఆ సంస్థ.

ఈ ఏడాది వేసవి కాలం వెళ్లిపోయినందున వచ్చే వేసవి నాటికి ఆ ఎసి బెడ్ వినియోగం భారీగా పెరిగే అవకాశాలున్నట్లు మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఆ ఎసి బెడ్ ధర ఎంతో తెలుసుకుందాం రండి.

ఇప్పుడు సామాన్యులకు సైతం ఎసి బెడ్స్ మార్కెట్ లోకి వచ్చాయి. అత్యంత చౌక ఎసి బెడ్స్ యూనిట్ ను ను ప్రవేశపెట్టింది http://www.tupik.in అనే సంస్థ.

ఈ ఎసి బెడ్స్ నిర్వహణ ఖర్చు నెలకు కేవలం 500 రూపాయలు మాత్రమే సరిపోతాయట. ఈ ఎసి యూనిట్ నడవడానికి కేవలం 400 వాట్స్ విద్యుత్ సరిపోతుందని కంపెనీ చెబుతోంది.

ప్రస్తుతం ఆన్ లైన్ లో వ్యాపారం కొనసాగిస్తోంది సదరు సంస్థ. మరో ముఖ్యవిషయమేమంటే మంచం చుట్టూ కవర్ అయ్యేలా టెంట్ ఉంటుంది కాబట్టి ఇది దోమతెర మాదిరిగా కూడా ఉపయోగపడి దోమల నుంచి కూడా రక్షణ కల్పించే అవకాశం ఉందని చెబుతున్నారు. 

దీనికోసం 29999 రూపాయలుగా చెబుతోంది. ఆఫర్ ధర గా 24999కే అందజేస్తామంటోంది.

ఇఎంఐ కింద 1212 రూపాయలు చెల్లిస్తే సరిపోతుందట.

విస్సా, మాస్టర్ కార్డుల ద్వారా పేమెంట్స్ చేయొచ్చని సదరు సంస్థ చెబుతోంది.

మరిన్ని వివరాల కోసం http://www.tupik.in ఇక్కడ సంప్రదించండి. ఇంకెందుకు ఆలస్యం కదలండి మరి.