Asianet News TeluguAsianet News Telugu

మానవ వనరుల ఉద్యోగులకు నిపుణుల సలహాలు, సూచనలు (వీడియో)

మానవ వనరుల విభాగం(హెచ్ఆర్) లో పనిచేసే ఉద్యోగులతో టీమ్ లీజ్ సర్వీసెస్ లిమిటెడ్ అనే సంస్థ  ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. క్రియేటింగ్ వాల్యూ చైన్ ఇన్ హెచ్ఆర్ అనే పేరుతో హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమానికి వివిద ప్రాంతాల నుండి మానవ వనరుల విభాగం అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగుల ఎంపికలో హెచ్ఆర్ విభాగం అధికారులు ఎలా వ్యవహరించాలి, ఏ విషయాలను పరిగణలోకి తీసుకోవాలన్నదానిపై నిపుణులతో ప్రత్యేక ప్రసంగ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

creating value chain in hr programme in hyderabad
Author
Hyderabad, First Published Aug 21, 2018, 3:08 PM IST

మానవ వనరుల విభాగం(హెచ్ఆర్) లో పనిచేసే ఉద్యోగులతో టీమ్ లీజ్ సర్వీసెస్ లిమిటెడ్ అనే సంస్థ  ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. క్రియేటింగ్ వాల్యూ చైన్ ఇన్ హెచ్ఆర్ అనే పేరుతో హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమానికి వివిద ప్రాంతాల నుండి మానవ వనరుల విభాగం అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగుల ఎంపికలో హెచ్ఆర్ విభాగం అధికారులు ఎలా వ్యవహరించాలి, ఏ విషయాలను పరిగణలోకి తీసుకోవాలన్నదానిపై నిపుణులతో ప్రత్యేక ప్రసంగ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అంతే కాకుండా పలువురు ఉద్యోగులు లేవనెత్తిన ప్రశ్నలకు నిపుణులు జవాబులిచ్చారు. ఇలా వేరు వేరు కంపనీల్లో పనిచేసే మానవ వనరుల విభాగం సీనియర్ అధికారులు ఉద్యోగులతో తమ అనుభవాలను, అభిప్రాయాలను పంచుకున్నారు.   

ఈ కార్యక్రమంలో సీనియర్ మానవ వనరుల అధికారులు అరుణ్ రావ్, ప్రదీప్త సాహు, కుమార్ నచికేత, అపర్ణ రెడ్డి, కరణ వెంపాల, దీపక్ దేశ్ పాండే, గీత గోటీలతో పాటు ప్రముఖ కంపనీలకు చెందిన మానవ వనరుల అధికారులు పాల్గొన్నారు. 

వీడియో

"

Follow Us:
Download App:
  • android
  • ios