తెలంగాణలో నీతివంతమైన పాలన అందించాలంటే తక్షణమే మంత్రి కేటిఆర్ ను బర్తరఫ్ చేయాలని తెలంగాణ పిసిసి అధికార ప్రతినిధి రవళి కూచన డిమాండ్ చేశారు. నీతివంతమైన పానల కోసమే మాజీ ఉపముఖ్యమంత్రి పదవి నుంచి రాజయ్యను బర్తరఫ్ చేశారని ఆమె గుర్తు చేశారు. మరి సిరిసిల్ల ఛైర్ పర్సన్ చెప్పినదాన్నిబట్టి తక్షణమే మంత్రి కేటిఆర్ ను కూడా భర్తరఫ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. రవళి ఇంకా ఏం మాట్లాడారో కింద వీడియోలో చూడండి.