సినీ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాన్ మీద కాంగ్రెస్ నాయకురాలు రవళి కూచన ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాన్ కు కనీస అవగాహన లేకుండా ప్రకటనలు ఇస్తున్నాడని ఆరోపించారు. ప్యాకేజీ సెటిల్ అయినందుకే పవన్ ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు. 24 గంటల విద్యుత్ పేరుతో తెలంగాణ రైతాంగాన్ని కేసిఆర్ చేస్తుంటే.. పవన్ మాత్రం పొగడ్తలు గుప్పించడం సిగ్గుచేటన్నారు. ప్యాకేజీ రాజకీయాలు బంద్ చేస్తే మంచిదని పవన్ కు చురకలు అంటించారు. ఇంకా మరిన్ని అంశాలపై రవళి స్పందించారు. ఆ వీడియో కింద చూడండి.